ట్రాన్సపరెంట్ బ్రాలో అంతా చూపిస్తున్న అషురెడ్డి: వైల్డ్ పోజులు చూస్తే మెంటలే

సోషల్ మీడియా వచ్చాక అనేకమంది సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు. క్రియేటివ్ వీడియోలు చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తమ టాలెంట్ ను లోకానికి చాటి చూపేలా ఈ సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. అలా ఈ మాధ్యమాన్ని సరిగ్గా వినియోగించుకుని సెలబ్రిటీలుగా మారిన వారిలో ఒకరు అషు రెడ్డి. యూట్యూబ్ లో వచ్చే డబ్ స్మాష్ ల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాందిచుకున్న బ్యూటి అషు రెడ్డి. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా అయిన ఇన్ స్టా గ్రామ్ లో ప్రతి రోజు సూపర్ హాట్ చేస్తూ యూత్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. బోల్డ్ షోలో తనకు హద్దులు పెట్టేవారు లేరంటూ ట్రాన్సపరెంట్ బ్రాలో అంతా చూపించేస్తోంది ఈ అమ్మడు.

సోషల్ మీడియా ద్వారా..

సోషల్ మీడియా ద్వారా..

ప్రస్తుతం ఓల్డ్ జనరేషన్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఎవరికైనా అందుబాటులో, తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సోషల్ మీడియా చక్కగా ఉపయోగపడుతుంది. అందులోను ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్. ఇక అప్ కమింగ్ హీరో, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక మంచి ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు.

ఫొటోలు, వీడియోలతో రచ్చ..

ఫొటోలు, వీడియోలతో రచ్చ..

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు అషు రెడ్డి. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విధంగానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

 టిక్ టాక్ లేని సమయంలో..

టిక్ టాక్ లేని సమయంలో..

హీరోయిన్లకు, హీరోయిన్ గా అవకాశాలు రావాలనుకునేవారికి, తమ టాలెంట్ చూపించుకోడానికి సోషల్ మీడియా అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరే అషు రెడ్డి. ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి.

విదేశీ పర్యటనలతో ఎంజాయ్..

విదేశీ పర్యటనలతో ఎంజాయ్..

అషు రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 అండ్ ఓటీటీ (నాన్ స్టాప్) లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోల తర్వాత మరింత స్పీడు పెంచేసింది ఈ హాట్ బ్యూటి. ఈ షో ద్వారా ఎంతో లాభపడిన ఈ భామ.. కెరీర్ పరంగానూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్న ఈ భామ.. తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్ తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది. ఇటీవలే యూరప్ చుట్టివచ్చింది.

బీభత్సంగా అమెరికా ఫొటోలు..

బీభత్సంగా అమెరికా ఫొటోలు..

ఇక యూరప్ లో చక్కర్లు కొట్టిన అషు రెడ్డి తన హాట్ ఫొటోలతో చూపరులకు కనువిందు చేసింది. క్లీవేజ్, థైస్, షోల్డర్ అంటూ తేడా లేకుండా అన్ని పార్ట్స్ ని చూపించి నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈఫిల్ టవర్ పిక్స్, బ్లాక్ డ్రెస్ లో బెడ్ పై పడుకున్న పోజులు గ్లామర్ షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. తర్వాత అమెరికాలో దిగిన ఫొటోలు బీభత్సంగా వైరల్ అయ్యాయి.

బీచ్ ఒడ్డున హాట్ ఫొటోషూట్..

బీచ్ ఒడ్డున హాట్ ఫొటోషూట్..

అషు రెడ్డి తాజాగా బీచ్ ఒడ్డున హాట్ ఫొటోషూట్ తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. రెడ్ కలర్ ట్రాన్సరెంట్ బ్రాలో తన ఎద భాగం కనిపించేలా హాట్ పొజులిచ్చింది అషు రెడ్డి. నీలి సముద్రం పక్కన బీచ్ లో కూర్చుని అషు రెడ్డి దిగిన ఫొటోల్లో ఆమె అందాలు సూర్యకాంతికి తళుక్కుమంటున్నాయి. ఇక అషు రెడ్డి ఇచ్చిన పోజులు మతిపోగెట్టాలా ఉన్నాయి. ఈ ట్రాన్సపరెంట్ బ్రాలో క్లీవేజ్ షో చేస్తూ తనకు హద్దు లేదని చెప్పకనే చెబుతోంది.

క్రూరత్వానికి చెందినదాన్ని..

క్రూరత్వానికి చెందినదాన్ని..

ప్రస్తుతం అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ ఫొటోలకు "నేను క్రూరత్వానికి చెందినదాన్ని. అంటే నా అర్థం బీచ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఈ బ్యూటి. నిజంగానే బీచ్ ఒడ్డున అషు రెడ్డి ఫొటోలు వైల్డ్ గానే ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X