Ashu Reddy: ఈఫిల్ టవర్ 'వెన్ను' విరిగేలా అషు రెడ్డి అందాలు.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో జూనియర్ సమంత బ్యూటిఫుల్ అషు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ ల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటి తాజాగా ఫోకస్ అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన అషు రెడ్డి నటనకు మంచి మార్కులే పడినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు ఇలా సినిమాలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మొన్నటి వరకు తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటి తాజాగా ఈఫిల్ టవర్ అందానికి దీటుగా నిలబడి తన అందాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో..

ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో..

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక యువతీయువకులు పాపులారిటీ సాధించారు. ఈ పాపులారిటీతో ఇటు బుల్లితెరపై.. అటు వెండితెరపై అవకాశాలను సాధించుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఎక్కువగా హాట్ షోను నమ్ముకుంటున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు.

డబ్‌స్మాష్ వీడియోస్ కి ఫుల్ ఫిదా

డబ్‌స్మాష్ వీడియోస్ కి ఫుల్ ఫిదా


డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందం అషు రెడ్డి. ఇలా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు. దీంతో అషు రెడ్డిని ఇప్పటికీ బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు.

హీరో నితిన్ తో కలిసి..

హీరో నితిన్ తో కలిసి..

అషు రెడ్డి ఇలా సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఛల్ మోహనరంగ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది బ్యూటిఫుల్ అషు రెడ్డి. ఈ ఛల్ మోహన్ రంగ మూవీలో అషు రెడ్డి ఓ పాటలో కూడా ఆడిపాడింది.

 వ్యక్తిగత కారణాలతో అమెరికా..

వ్యక్తిగత కారణాలతో అమెరికా..

ఛల్ మోహన్ రంగ సినిమాలో ఆడిపాడిన అషు రెడ్డి ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లిందని టాక్ వినిపించింది. ఇలా అమెరికాలో ఉన్న సమయంలో గ్లామర్ రంగానికి అషు రెడ్డి దూరంగా ఉందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత కొద్దిరోజలకు అషు రెడ్డి తిరిగి ఇండియాకు వచ్చింది. ఇలా ఇండియాకు తిరిగి వచ్చిన అషు రెడ్డి అత్యధికంగా పాపులర్ అయిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది.

 బోల్డ్ నెస్ తో ఆకట్టుకున్న అందం..

బోల్డ్ నెస్ తో ఆకట్టుకున్న అందం..


బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అందం అషు రెడ్డి గేమ్ పరంగా అంతగా ప్రభావం చూపించలేదు. కానీ హౌజ్ లో అషు రెడ్డి బోల్డ్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే తన ఫ్రెండ్ అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మంచి ర్యాపో ఉండటంతో అలా కూడా ఫేమస్ అయింది. ఈ షో తర్వాత మళ్లీ ఇటీవల వచ్చిన ఓటీటీ సీజన్ లో కూడా పార్టిస్ పేట్ చేసింది ఈ బ్యూటి.

పారిస్ లో అషు రెడ్డి అందాలు..

పారిస్ లో అషు రెడ్డి అందాలు..

జూనియర్ సమంత అషు రెడ్డి ఇటీవల ఫోకస్ అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇందులో పోలీస్ ఆఫిసర్ గా యాక్ట్ చేసిం అలరించిందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అషు రెడ్డి ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో యూత్ ను కవ్విస్తూ ఉంటోంది. అందాల ఆరబోతలో బోల్డ్ నెస్ కు దిమ్మతిరిగిపోయే అర్థం చెబుతుంది ఈ భామ. ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరికొన్ని పిక్స్ ను వదిలింది.

 ఈఫిల్ టవర్ అందానికి పోటీగా..

ఈఫిల్ టవర్ అందానికి పోటీగా..

అషు రెడ్డి తాజాగా ఈఫిల్ టవర్ అందానికి పోటీగా నిలబడి ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోల్లో తన బ్యాక్ అందాన్ని హాట్ గా ప్రదర్శించింది. బ్యాక్ అందమే కాకుండా షోల్డర్ అందాలతో, వయ్యారంగా పోజులిచ్చి నెటిజన్లకు పిచ్చిక్కేలా చేస్తోంది. ఈ ఫొటోలకు సిటీ ఆఫ్ లవ్ అండ్ లైట్స్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అషు రెడ్డి అందాలను చూసిన యువత పొగడటం మానలేకపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X