Ashu Reddy: బ్రాలో హద్దు దాటిన అషు రెడ్డి హాట్ షో.. షర్ట్ లేకుండా ఫొటోలు

ప్రస్తుతం ఓల్డ్ జనరేషన్ నుంచి యంగ్ జనరేషన్ వరకు సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఎవరికైనా అందుబాటులో, తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే ఈ సామాజిక మాధ్యమం చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అప్ కమింగ్ హీరో హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇలా.. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు అషు రెడ్డి. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ అమ్మాయి కావడంతో అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయిపోయింది.

ఎక్కువగా హాట్ షో..

ఎక్కువగా హాట్ షో..

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక యువతీయువకులు పాపులారిటీ సాధించారు. ఈ పాపులారిటీతో ఇటు బుల్లితెరపై.. అటు వెండితెరపై అవకాశాలను సాధించుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఎక్కువగా హాట్ షోను నమ్ముకుంటున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు.

 నెటిజన్లు ఫుల్ ఫిదా..

నెటిజన్లు ఫుల్ ఫిదా..

ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. వీటి ద్వారానే వెలుగులోకి వచ్చిన బ్యూటి అషు రెడ్డి. చూస్తే అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

ఛల్ మోహనరంగ చిత్రంలో..

ఛల్ మోహనరంగ చిత్రంలో..

అషు రెడ్డిని ఇప్పటికీ బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. ఇలా సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆఫర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఛల్ మోహనరంగ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది ఈ బ్యూటి.

 సినిమాలకు బ్రేక్ ఇచ్చి..

సినిమాలకు బ్రేక్ ఇచ్చి..

ఈ ఛల్ మోహన్ రంగ మూవీలో అషు రెడ్డి ఓ పాటలో కూడా ఆడిపాడింది. అయితే ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి పర్సనల్ రీజన్స్ తో అమెరికా వెళ్లింది. ఇక అమెరికాలో ఉన్న సమయంలో గ్లామర్ రంగానికి అషు రెడ్డి దూరంగా ఉందనే చెప్పవచ్చు. మళ్లీ కొద్దిరోజల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చింది ఈ జూనియర్ సామ్.

గేమ్ పరంగా లేని ప్రభావం..

గేమ్ పరంగా లేని ప్రభావం..

అషు రెడ్డి ఇండియాకు తిరిగి రాగానే.. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ఈ షోలో తన గేమ్ పరంగా అంతగా ప్రభావం చూపకపోయిన సింగర్ అండ్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో మంచి ర్యాపో మెయింటేన్ చేసింది. బయట కూడా వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇలా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

బోల్డ్ నేస్ కి కేరాఫ్ అడ్రస్..

బోల్డ్ నేస్ కి కేరాఫ్ అడ్రస్..

ఇలా బిగ్ బాస్, బుల్లితెర, సినిమాలు పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా ఆమె పెంచుకున్న క్రేజ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే అందాల ఆరబోత.. బోల్డ్ నేస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇటీవల బ్రా లేకుండా, బికినీ ఫొటోలతో అదరగొట్టిన ఈ భామ మరోసారి హాట్ షో చేసింది.

ఏ షర్ట్ లేకుండా..

ఏ షర్ట్ లేకుండా..

అషు రెడ్డి ఈసారి వైట్ బ్రా, పింక్ కలర్ ప్యాంట్ వేసుకుని దర్శనమిచ్చింది. ఏ షర్ట్ లేకుండా కేవలం బ్రాలో తన ఎద అందాలను చాలా రొమాంటిక్ గా ప్రదర్శించింది. ఈ ఫొటోల్లో అషు రెడ్డి ఘాటు పోజులు యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X