మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుని బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో తెలుగు భామలు కూడా చాలా మందే ఉన్నారు. వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, తనదైన శైలితో అందాలను ఆరబోస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది. ఇందులో భాగంగానే అషు రెడ్డి తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూడండి!

జూనియర్ సమంతగా ఫేమస్
అప్పట్లో హల్‌చల్ చేసిన డబ్‌స్మాష్ వీడియోలతో అషు రెడ్డి ఫుల్ ఫేమస్ అయింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమెను అందరూ జూనియర్ సామ్ అనేవాళ్లు. దీంతో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. స్టడీ కోసం యూఎస్‌కు చెక్కేసింది.

బిగ్ బాస్ ఎంట్రీతో భారీ క్రేజ్
అమెరికాలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత ఇండియా వచ్చిన అషు రెడ్డికి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని ఈవెంట్లలోనూ హల్‌చల్ చేసేసింది.

మళ్లీ వెళ్లినా అషుకు నిరాశనే
మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లినా నిరాశనే ఎదుర్కొన్న అషు రెడ్డి.. గత ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం.. హాట్‌గా కనిపించడం వంటివి చేసి హైలైట్ అయింది. అయినప్పటికీ ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే వచ్చేసింది.

ఫారెన్ ట్రిప్‌లతో ఎంజాయ్
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తర్వాత అషు రెడ్డి ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఒకవైపు వరుసగా షోల మీద షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. అదే సమంయలో తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. ఫలితంగా అటు బుల్లితెర, ఇటు వెండితెర వర్గాల చర్చల్లో ఉంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్
అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

ఈ మధ్య దారుణమైన ట్రీట్
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి తన గ్లామర్‌ను ఒలకబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి మరింతగా హద్దు దాటుతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

షర్ట్ విప్పేసి మరీ ఆరబోస్తూ
తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె అమాంతం షర్ట్ విప్పేసి బ్రాతో దర్శనమిచ్చింది. అలాగే, కుర్రకారును రెచ్చగొట్టేలా ఎన్నో డిఫరెంట్ ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవన్నీ యమ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











