టూ పీస్ బికినీలో జూనియర్ సమంత హాట్ షో.. ఘాటుగా అషు రెడ్డి ఫొటోలు

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు తెగ పాపులర్ అయ్యారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెరపైనో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తోన్నారు. అలాంటి వారిలో విశాఖపట్నం చిన్నది అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న అమ్మాయి కావడంతో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా పాపులర్ అయిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం అషు రెడ్డి తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిపై ఓ లుక్కేయండి !

ఒక్కసారిగా ఫేమస్..

ఒక్కసారిగా ఫేమస్..

అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోల వల్ల అషు రెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆమెకు జూనియర్ సమంత, బుల్లితెర సమంత అని పేర్లు కూడా పెట్టారు. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అషు రెడ్డి 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

బిగ్ బాస్ మూడో సీజన్‌లో..

బిగ్ బాస్ మూడో సీజన్‌లో..

యూఎస్‌లో ఉన్న సమయంలో అషు రెడ్డి గ్లామర్ ఫీల్డుకు దూరంగా ఉంది. అయితే, ఆ తర్వాత ఆమె మరోసారి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది.

 నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కూడా..

నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కూడా..

మూడో సీజన్‌లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డి.. ఈ ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె మరింతగా రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేటై నిరాశనే ఎదుర్కొంది.

విదేశీ పర్యటనలతో..

విదేశీ పర్యటనలతో..

అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత మరింత స్పీడు పెంచేసింది. ఈ షో ద్వారా ఎంతో లాభపడిన ఈ భామ.. కెరీర్ పరంగానూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్న ఈ భామ.. తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్ తదితర టూరిస్ట్ ప్లేస్ లకు కూడా వెళ్లొచ్చింది.

ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో..

ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో..


సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

క్లీవేజ్ భాగాలు చూపిస్తూ..

క్లీవేజ్ భాగాలు చూపిస్తూ..


చాలా కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి తన అందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ హడావిడి చేస్తోంది. ఫలితంగా అషు తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

 అషు రెడ్డి ఘాటు పోజులు..

అషు రెడ్డి ఘాటు పోజులు..

అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో తడిసి ముద్దయిన అషు రెడ్డి తన ఎద, నడుము అందాలను చాలా హాట్ గా ప్రదర్శించింది. స్విమ్మింగ్ పూల్ లో కూర్చుని అషు రెడ్డి ఇచ్చిన ఘాటు పోజులు యువకుల్లో కాక రేపుతోంది. టూ పీస్ బ్లాక్ కలర్ బికినీలో నీళ్లలో అషు రెడ్డి అందాలు మెరిసిపోతున్నాయి. ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో అషు రెడ్డి వదిలిన ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్‌ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X