Ashu Reddy: మొత్తం బ్రా కనిపించేలా విప్పేసిన అషు.. పూల్ లో తడిచిన నిక్కరు మరింత చిన్నగా..
పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా కొంతమంది బ్యూటీలకు ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి క్రేజ్ అందుతుంది. ఇక అలాంటి వారిలో అషు రెడ్డి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ అయితే మామూలుగా ఉండదు. మరోసారి ఇన్ స్టాగ్రామ్ మొత్తం షేక్ అయ్యే విధంగా అమ్మడు తన ఘాటైన అందాలతో దర్శనమిచ్చింది. ప్రతిసారి అషు రెడ్డి విభిన్నమైన స్టిల్స్ తో షాక్ ఇస్తూనే ఉంది. ఇక ఈసారి స్విమ్మింగ్ పూల్ లో కూడా అమ్మడు తడిచిన అందాలతో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

తక్కువ కాలంలోనే..
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అషు రెడ్డి అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ స్పెషల్ సాంగ్స్ అంటూ తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంది. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆమె టెలివిజన్ షోలలో కూడా హైలెట్ అవుతూ వచ్చింది. ఇక గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎలాంటి డ్రెస్ వేసినా
ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా కూడా అషు రెడ్డి బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ షోలో అమ్మడు ఎక్కువ కాలం కొనసాగలేకపోయినప్పటికీ కూడా తన గ్లామర్ తో మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో గ్లామర్ తో హీటెక్కించేది. అంతేకాకుండా తన చూపులతో కూడా కుర్రాళ్ళ మతిపోయేలా చేసేది.

అలాంటిదేమీ లేదు అని
ఇక మధ్యలో అషు రెడ్డి బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే రాహుల్ సిప్లిగంజ్ తో కూడా ఎక్కువగా కనిపించడంతో వారి గురించి కూడా వెబ్ మీడియాలలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రాహుల్ మంచి ఫ్రెండ్ అని కూడా ఆమె వివరణ ఇచ్చింది.

అలా ఫామ్ లోకి..
ఇక అప్పుడప్పుడు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపిస్తున్న అషు రెడ్డి ఎక్కువగా అయితే రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారానే ఫామ్ లోకి వచ్చింది. మొదట ఆమె వర్మను ఒక ఇంటర్వ్యూలో చెంప మీద కొట్టి మరి షాక్ ఇచ్చింది. అలాగే మరో ఇంటర్వ్యూలో వర్మ అయితే ఏకంగా ఆమె పాదాన్ని నోట్లో పెట్టుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

స్విమ్మింగ్ పూల్ లో ఇలా..
ఇక అషు రెడ్డికి సంబంధించిన గ్లామరస్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా షాక్ అయ్యే విధంగా స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. తడిసిన అందాలతో గతంలో ఎప్పుడు లేని విధంగా తన ఎద అందాలను కూడా హైలెట్ చేసింది. అంతేకాకుండా తడిచిన చిన్న చిన్న నిక్కరులో కూడా లెగ్స్ అందాలు మరింత హైలెట్ అయ్యాయి.

హీటెక్కించే ప్రయత్నం..
అషు రెడ్డి ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ తో మాత్రం ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈసారి కూడా హీటెక్కించే ప్రయత్నం అయితే చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల్లో అయితే ఎక్కువగా అవకాశాలు అందుకోవటం లేదు. మరి ఈ గ్లామర్ షో ద్వారా భవిష్యత్తులో ఏమైనా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











