బాత్రూం పిక్స్ వదిలిన అషు రెడ్డి: ఆమెనిలా చూస్తే షాక్ అవడం ఖాయం
సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను, ఆఫర్లను సొంతం చేసుకున్నారు. ఫలితంగా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెరపైనో అవకాశాలు అందుకుని ఫుల్ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా ఏళ్ల క్రిందటే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

జూనియర్ సమంతగా గుర్తింపు
అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు దేశ వ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో అషు రెడ్డి ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువైంది. దీంతో అషుకు నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో అవకాశం వచ్చింది. దీంతో బాగా గుర్తింపు దక్కింది.

బిగ్ బాస్‌తో క్రేజ్... యాంకర్‌గా
వరుసగా ఆఫర్లను అందుకునే సమయంలోనే అషు రెడ్డి అమెరికాలో స్థిరపడింది. అయితే, అక్కడ కొన్ని అనుభవాల కారణంగా మళ్లీ ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. దీంతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

బిగ్ బాస్ రీఎంట్రీ.. బోల్డుగానే
ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా అషు రెడ్డి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెన్సార్ లేకపోవడంతో చాలా బోల్డు కంటెంట్‌ను చూపించారు. అందులో అషు రెడ్డి మరింత రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆమె వేసుకున్న డ్రెస్‌లు కూడా కాక రేపేలా ఉన్నాయి.

ఈసారీ నిరాశే.. మళ్లీ ఫుల్ బిజీ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అషు రెడ్డి తన మార్కును చూపించింది. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా వ్యవహరించింది. ఇలా చాలా రోజుల పాటు షోలో సందడి చేసింది. కానీ, అనుకోకుండా ఫినాలేకు రెండు వారాల ముందే షో నుంచి ఎలిమినేట్ అవడంతో షాక్ తగిలినట్లైంది. ఇక, ఇప్పుడు ఆమె తన షూటింగ్ షెడ్యూళ్లతో బిజీ అయింది.

అందులో రచ్చ చేస్తోన్న అషు
అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ
సోషల్ మీడియాలో అషు రెడ్డి ఎక్కువగా తన అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఈ మధ్య మరీ రెచ్చిపోతూ డోస్ పెంచేస్తోంది. ఫలితంగా తరచూ హైలైట్ అవుతోంది.
Recommended Video


స్నానం చేస్తోన్న పిక్‌లు వదిలి
తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌లో నగ్నంగా కూర్చుని స్నానం చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు కాసింత కనిపించి రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











