టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

తెలుగు ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. అయితే, ఇప్పుడదంతా గతం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు అమ్మాయిలు ఫుల్ ఫేమస్ అయిపోయారు. అదే సమయంలో వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలను అందుకుంటూ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఫలితంగా ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పాపులర్.. ఆ మూవీతో ఎంట్రీ

అలా పాపులర్.. ఆ మూవీతో ఎంట్రీ

డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి. ఇందులో ఆమె చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేవి. దీనికితోడు అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ పాపులారిటీతోనే నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది.

 బిగ్ బాస్ ఆఫర్‌తో మరింత ఫేమస్

బిగ్ బాస్ ఆఫర్‌తో మరింత ఫేమస్

సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురై బొద్దుగా మారిపోయింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా బాగా ఫేమస్ అయి ఆఫర్లను అందుకుంటోంది.

 పీకే అభిమానిగా మరింత హైలైట్‌గా

పీకే అభిమానిగా మరింత హైలైట్‌గా

అషు రెడ్డి పేరు మారుమ్రోగిపోడానికి సోషల్ మీడియానే కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో హైలైట్ అవుతోంది.

అతడితో లవ్ ట్రాక్.. సెన్సేషనల్‌గా

అతడితో లవ్ ట్రాక్.. సెన్సేషనల్‌గా

స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కామెడీ స్టార్స్' అషు రెడ్డి రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల లైవ్ చాట్‌లో హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయినప్పటికీ తరచూ అనుమానాలు రేకెత్తేలా వ్యవహరిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

యాంకర్‌ అవతారంలో ఎత్తిన అషు

యాంకర్‌ అవతారంలో ఎత్తిన అషు

నటిగా సందడి చేసిన అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో మొదట రవితో, ఇప్పుడు నిఖిల్‌తో కలిసి కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ హైలైట్ అవుతోంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. అలాగే, అందాలు ఆరబోస్తూ దిగిన వాటిని కూడా వదులుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. ఇలా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

Recommended Video

Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
షర్ట్ విప్పేసిన ఫొటోను వదిలిందిగా

షర్ట్ విప్పేసిన ఫొటోను వదిలిందిగా

అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి కనిపించింది. అదే సమయంలో ఇందులో లోదుస్తులు కూడా వేసుకోలేదు. దీంతో ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X