For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  |

  సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఇంటర్నెట్‌లో ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో సందడి చేసిన ఆమె.. ఫినాలేకు ముందే ఎలిమినేట్ అయింది. ఇక, బయటకు రాగానే హాట్ ఫొటో షేర్ చేసింది. మరి ఆ పిక్‌పై మీరూ లుక్కేయండి!

  అప్పుడే పాపులర్ అయిందిగా

  అప్పుడే పాపులర్ అయిందిగా

  అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు ఎంత సందడి చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుని మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేసింది.

  హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

  మరోసారి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  మరోసారి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ

  గతంలో బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషు రెడ్డి కంటెస్టెంట్‌గా సందడి చేసిన విషయం తెలిసిందే. అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.

  బోల్డుగా ఉంటూ.. బూతులతో

  బోల్డుగా ఉంటూ.. బూతులతో

  సాధారణంగానే అషు రెడ్డి ఎంతో బోల్డుగా వ్యవహరిస్తుంటుంది. అలాంటిది 24 గంటల పాటు సెన్సార్ లేకుండా రన్ అవుతోన్న బిగ్ బాస్‌లో ఆమె ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ సీజన్‌లో ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి తరచూ వార్తల్లో నిలిచింది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  ఫినాలేకు ముందే ఎలిమినేట్

  ఫినాలేకు ముందే ఎలిమినేట్


  గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి బిగ్ బాస్ షోలో అషు రెడ్డి తన మార్కును చూపించింది. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా వ్యవహరించింది. ఇలా చాలా రోజుల పాటు షోలో సందడి చేసింది. దీంతో ఆమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఫినాలేకు రెండు వారాల ముందే ఎలిమినేట్ అయిపోయింది.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి తెలిసిందే. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తూనే ఉంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరగడంతో పాటు తరచూ ఆమె హైలైట్ అవుతోంది.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  అందాలను ఆరబోస్తోన్న అషు

  అందాలను ఆరబోస్తోన్న అషు

  అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. తన అందాలు అన్నింటినీ చూపిస్తూ రచ్చ చేస్తోంది. యాంకర్‌గా మారిన తర్వాత మరింత ఎక్కువ మజాను పంచేలా ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  బెడ్‌పై బ్రాతో రెచ్చిపోయింది

  బెడ్‌పై బ్రాతో రెచ్చిపోయింది

  అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ బటన్స్ తీసేసి బ్రాతోనే కనిపించింది. ఇక, ఇందులో ఫిల్టర్స్‌ను చూపిస్తూ రచ్చ చేసేసింది. ఫలితంగా ఇందులో అషు రెడ్డి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ సెల్ఫీకి నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయిపోయింది.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Recently She Shared Hot Photoin Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X