టాప్ బటన్స్ విప్పేసిన అషు రెడ్డి: అబ్బో ఇలా చూపిస్తుందేంటి!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా అటు బుల్లితెర మీదనో.. ఇటు వెండితెరపైనో తెగ సందడి చేస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. అప్పుడెప్పుడో హల్‌చల్ చేసిన డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలోనే కొన్ని షోలు, సినిమాల్లో సైతం నటించింది. దీంతో ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇక, అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు టాప్ బటన్స్ విప్పేసిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ కన్నేయండి మరి!

జూనియర్ సమంతగా పాపులర్

జూనియర్ సమంతగా పాపులర్

చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో అషు రెడ్డి అప్పట్లోనే తెగ పాపులర్ అయింది. దీంతో కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవకాశాలను కూడా అందుకుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ‘ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించి మరింత పాపులర్ అయిపోయింది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లిపోయింది.

బిగ్ బాస్ తర్వాత జెట్ స్పీడ్‌తో

బిగ్ బాస్ తర్వాత జెట్ స్పీడ్‌తో

ఒకే ఒక్క సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. అప్పటి నుంచి వరుసగా షోలను హోస్టింగ్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

ఓటీటీ సీజన్.. మరోసారి నిరాశే

ఓటీటీ సీజన్.. మరోసారి నిరాశే

గతంలో బిగ్ బాస్ షోలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డి.. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె మరింతగా రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేట్ అయిపోయింది.

కెరీర్ పరంగా బిజీ.. టూర్లతోనే

కెరీర్ పరంగా బిజీ.. టూర్లతోనే


బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత అషు రెడ్డి మరింత స్పీడుగా దూసుకుపోతోంది. ఈ షో ద్వారా ఆర్థికంగా ఎంతో లాభపడిన ఈ భామ.. కెరీర్ పరంగానూ సత్తా చాటుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను ఒప్పుకున్న ఈ భామ.. తరచూ విదేశీ పర్యటనలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే అషు రెడ్డి దుబాయ్, మియామీలో పర్యటించి సందడి చేసింది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తోంది. దీంతో ఆమె క్రేజ్ రెట్టింపు అవుతోంది.

హాట్ షోతో రెచ్చిపోతోన్న అషు

హాట్ షోతో రెచ్చిపోతోన్న అషు

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా అషు రెడ్డి తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపించేలా రెచ్చిపోతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ సందడి చేస్తోంది. ఫలితంగా అషు తరచూ హైలైట్ అవుతూ వార్తల్లో ఉంటోంది.

Recommended Video

Ott చేస్తున్న దారుణం, పైరసీ ను ఎలా పెంచుతుంది అంటే? *Entertainment | Telugu OneIndia
టాప్ బటన్స్ విప్పేసిన బ్యూటీ

టాప్ బటన్స్ విప్పేసిన బ్యూటీ

తాజాగా అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, హాట్ హాట్ ఫోజులతో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో అషు రెడ్డి వదిలిన ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X