టాప్ విప్పేసి మరీ అషు రెడ్డి అరాచకం: లోదుస్తులు కూడా లేకుండా మహా దారుణంగా!

అషు రెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లకూ అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండే ఈ అమ్మడు.. ఆరంభంలోనే జూనియర్ సమంత అనే పేరు తెచ్చుకుంది. దీంతోపాటు ఎనలేని ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఓ హాట్ ఫొటోషూట్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ చేసిన రచ్చను మీరు కూడా చూసేయండి మరి!

 అప్పుడే అదిరిపోయే పాపులారిటీ

అప్పుడే అదిరిపోయే పాపులారిటీ

చాలా కాలం క్రితం దేశ వ్యాప్తంగా డబ్‌స్మాష్ వీడియోల ప్రభావం కనిపించేది. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తన పర్సనల్ కెరీర్‌ మీదనే దృష్టి సారించింది.

బిగ్ బాస్ తర్వాత కెరీర్ మారింది

బిగ్ బాస్ తర్వాత కెరీర్ మారింది

కేవలం ఒక్క సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి విదేశాలకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో కంటే బొద్దుగా మారింది. దీని వెనుక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది.

 లవ్ ట్రాకులు అంటూ రచ్చ చేసి

లవ్ ట్రాకులు అంటూ రచ్చ చేసి

కొంత కాలంగా అషు రెడ్డి నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి డౌట్లు రేకెత్తించింది.

రెండు రకాలుగా సందడి చేస్తూనే

రెండు రకాలుగా సందడి చేస్తూనే

కొంత కాలంగా అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లలో నటించింది. అదే సమయంలో 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి స్పెషల్ ఈవెంట్లు, షోలలో కనిపిస్తోంది.

 అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

అందాల విందు చేస్తోన్న బ్యూటీ

అందాల విందు చేస్తోన్న బ్యూటీ

చాలా రోజులుగా అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. హాట్ హాట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. యాంకర్‌గా మారిన తర్వాత మరింత ఎక్కువ మజాను పంచేలా ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

 హాట్ ఫొటోషూట్‌తో రచ్చ రచ్చగా

హాట్ ఫొటోషూట్‌తో రచ్చ రచ్చగా

అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ టాప్ ధరించి ఉంది. అయితే అందులో ఆమె దాని బటన్స్ తీసేసింది. అంతేకాదు, లోదుస్తులు కూడా లేనట్లు కనిపించింది. ఫలితంగా ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తూ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X