For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ashu Reddy హాట్ షోలో అషు రెడ్డి రచ్చ.. మరీ ఇలా చూపిస్తారా!

  |

  అషు రెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు ఐదారేళ్లుగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్‌తో మైమరపించే ఈ భామ.. ఈ మధ్య కాలంలో ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఫలితంగా చేతి నిండా ఛాన్స్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ చాలా కాలంగా హల్‌చల్ చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ అషు రెడ్డి హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిచ్చ హాట్ ఫొటోలను షేర్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ లుక్స్ వేయండి!

  సోషల్ మీడియా స్టార్‌గా పాపులర్

  సోషల్ మీడియా స్టార్‌గా పాపులర్


  అషు రెడ్డి చాలా కాలం క్రితమే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయింది. అప్పట్లో ఓ ఊపు ఊపిన డబ్‌స్మాష్ వీడియోలతోనే ఈమె బాగా గుర్తింపును తెచ్చుకుంది. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఈమెను కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేవారు. అలా అప్పట్లోనే ఈ బ్యూటీ ఫేమస్ అయింది. దీంతో 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

  గ్యాప్ తర్వాత అలా కనిపించింది

  గ్యాప్ తర్వాత అలా కనిపించింది

  సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు పొందిన తర్వాత అషు రెడ్డికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ఆమె ఉన్నట్లుండి ఇక్కడ మాయమైపోయింది. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేది. ఇలా కొంత కాలానికి బిగ్ బాస్ షో ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో కంటే బొద్దుగా మారింది. దీని వెనుక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పింది.

  కమెడియన్‌తో లవ్ ట్రాక్ అంటూ

  కమెడియన్‌తో లవ్ ట్రాక్ అంటూ

  అషు రెడ్డి ఈ మధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల అతడు తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పింది. అయినప్పటికీ తరచూ అనుమానాలు రేకెత్తేలా వ్యవహరిస్తూ డౌట్స్ పెంచేస్తోంది.

  హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  యాంకర్‌గా మారిపోయిన బ్యూటీ

  యాంకర్‌గా మారిపోయిన బ్యూటీ

  ఇప్పటికే ఎన్నో షోలు చేస్తోన్న అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా మారింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్నాడు. ఇందులో మొదట రవితో, ఇప్పుడు నిఖిల్‌తో కలిసి కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ సత్తాను చాటుతోంది.

   అందులో అప్పటి నుంచే రచ్చ

  అందులో అప్పటి నుంచే రచ్చ

  చాలా కాలంగా అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన విష్ణుప్రియ: ఆమెను ఈ ఘాటు ఫోజులో చూస్తే అస్సలు తట్టుకోలేరు

  ఇంటర్నెట్‌ను ఊపేస్తోన్న భామ

  ఇంటర్నెట్‌ను ఊపేస్తోన్న భామ

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని.. హాట్ హాట్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. యాంకర్‌గా మారిన తర్వాత మరింత ఎక్కువ మజాను పంచేలా ఘాటు ఫోజులిస్తూ ఫొటోలు దిగుతోంది. ఇలా కొంత కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  Recommended Video

  90ml Director Shekar Reddy Exclusive Interview
   షర్ట్ విప్పి.. బ్రా తీసి అషు సందడి

  షర్ట్ విప్పి.. బ్రా తీసి అషు సందడి

  అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసింది. అదే సమయంలో ఇందులో బ్రా కూడా వేసుకోలేదు. దీంతో ఈ బ్యూటీ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఫొటోషూట్‌కు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో అషు రెడ్డి ఘాటు ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Recently She Shared Sizzling Photoshoot in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X