జబర్దస్త్‌లోకి అషూ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. అందరి కన్ను ఆమెపైనే .. చివరకు అతను కూడా!!

బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఫేమస్ అయినంతగా మరేతర సీజన్ల సభ్యులు పాపులర్ కాలేదు. దాదాపు మూడో సీజన్ కంటెస్టెంట్లందరూ ఏదో రకంగా బిజీగానే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా శివజ్యోతి, హిమజ, అషూ రెడ్డి, రోహిణి వంటి వారు యమా బిజీగా ఉంటున్నారు. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు, యూట్యూబ్ చానెల్స్‌లో బిజినెస్ ఇలా నాలుగు చేతులా సంపాదిస్తున్నారు.

కొందరు జబర్దస్త్‌లో..

కొందరు జబర్దస్త్‌లో..

ఇంకొందరు జబర్దస్త్‌లో అలా అలా మెరిసిపోతున్నారు. ఈ కేటగిరీలో అందరి కంటే ముందు రోహిణి ఉంటుంది. జబర్దస్త్‌లో రోహిణి దాదాపుగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. హిమజ అప్పుడుప్పుడు మాత్రం మెరుస్తోంది. తాజాగా మరో బ్యూటీ కూడా జబర్దస్త్ వేదికపై దుమ్ములేపేందుకు వచ్చింది.

తాజాగా అషూ..

తాజాగా అషూ..

తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి జబర్దస్త్ స్టేజ్ మీద రచ్చ చేసేందుకు రెడీ అయింది. అసలే ఈ మధ్య స్లిమ్‌గా తయారై మునుపటి అందాన్ని మళ్లీ తెచ్చుకుంది. జూనియర్ సమంతలా మారిన అషూ ఇక నుంచి జబర్దస్త్ స్టేజ్ మీద పంచ్‌లు వేసేందుకు రెడీ అయింది.

తాగుబోతు రమేష్ స్కిట్‌లో..

తాగుబోతు రమేష్ స్కిట్‌లో..

జబర్దస్త్ షోలో తాగుబోతు రమేష్ స్థానం అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడు పీకిస్తారో కూడా తెలియని అందోళనలో ఉన్నాడు. ఆయన చేసే స్కిట్స్ పేలకపోవడం మరీ నాసిరకంగా ఉండటంతో ఆయన పరిస్థితి మరీ దారుణంగా అలాంటి టీంను నిలబెట్టేందుకు అషూ వచ్చింది.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
అలాంటి కాన్సెప్ట్..

అలాంటి కాన్సెప్ట్..

ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్ కూడా జబర్దస్త్‌లో సెటిలైన సంగతి తెలిసిందే. స్కిట్‌లో భాగంగా అజయ్ లవర్‌గా అషూ రెడ్డి నటించింది. తమ పెళ్లి చేయమని అజయ్ తాగుబోతు రమేష్‌ను అడగ్గా.. అతను ఆమెపై కన్నేస్తాడు. ఇక లాభం లేదని తమ ఇద్దరికి పెళ్లి చేయమని జబర్దస్త్ నరేష్‌ను అజయ్ అడుగుతాడు. నరేష్ కూడా అషూ రెడ్డిని చూసి ఫిదా అవుతాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటూ వచ్చే వారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో చూడాలి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అషూ మాత్రం ఓ లెవెల్‌లో క్లిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X