చమ్కీల డ్రెస్సుతో అషు రెడ్డి బోల్డ్ షో.. పడుకుని మొత్తం చూపిస్తూ ఘాటు పోజులు!

సోషల్ మీడియా వాడకం పెరిగాక అనేక మంది సెలబ్రిటీలు పుట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాను యంగ్ జనరేషన్ నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. కొంతమంది కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడితో.. మరికొందరూ సమాచారం కోసం వినియోగిస్తున్నారు. ఇంకొందరైతే తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుంటున్నారు. అలా ఉపయోగించుకుంటూ హాట్ అందాలను ఆరబోస్తూ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో బ్యూటిఫుల్ అషు రెడ్డి ఒకరు. సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిన ఈ బ్యూటి తాజాగా హాట్ ఫొటోలు షేర్ చేసింది.

అలా గుర్తింపు తెచ్చుకుని..

అలా గుర్తింపు తెచ్చుకుని..

సోషల్ మీడియా వాడకం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికైనా అందుబాటులో ఉండి తమ విషయాలను షేర్ చేసుకోవాలంటే సామాజిక మాద్యమం ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అప్ కమింగ్ హీరోలకు, హీరోయిన్లకు తమ టాలెంట్ చూపించుకోడానికి ఇది ఒక మంచి వేదికగా పనికొస్తుంది. ఇలా.. సామాజిక మాధ్యమం ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయిల్లో అషు రెడ్డి ఒకరు.

 యూట్యూబ్ లో వచ్చిన..

యూట్యూబ్ లో వచ్చిన..

సోషల్ మీడియా అయిన ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. యూట్యూబ్ లో వచ్చిన డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన అచ్చమైన తెలుగు అందమే అషు రెడ్డి. డబ్ స్మాష్ ల ద్వారా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

ఒక్కసారిగా క్రేజ్..

ఒక్కసారిగా క్రేజ్..

అప్పటి నుంచి ఇప్పటి వరకు అషు రెడ్డిని బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. అషు రెడ్డి ఇలా అచ్చం సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయింది. అప్పుడప్పుడు అషు రెడ్డి కూడా సమంతను ఇమిటేట్ చేస్తూ డ్రెస్సులు వేస్తుంటుంది. దీంతో అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఛల్ మోహనరంగ చిత్రంలో ఓ పాత్రలో కనువిందుచేసింది అషు రెడ్డి.

 ఉన్నన్ని రోజులు మాత్రం..

ఉన్నన్ని రోజులు మాత్రం..

టాలీవుడ్ హీరో నితిన్ ఛల్ మోహన్ రంగ సినిమాలో ఆడిపాడిన అషు రెడ్డి కొద్దిరోజులకు అత్యధికంగా పాపులర్ అయిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ లోకి అడుగుపెట్టిన అచ్చ తెలుగు అందం అషు రెడ్డి గేమ్ పరంగా అంతగా ప్రభావం చూపించలేదు. కానీ హౌజ్ లో ఉన్నన్ని రోజులు అషు రెడ్డి బోల్డ్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పుకోవచ్చు. అలాగే తన ఫ్రెండ్ అయిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో మంచి ర్యాపో ఉండటంతో ఫేమస్ అయింది.

తొలిసారిగా అలాంటి పాత్ర..

తొలిసారిగా అలాంటి పాత్ర..

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో చెట్టాపట్టాలు వేసుకుని గడపడం, బోల్డ్ డ్రెస్సులతో సూపర్ పాపులర్ అయింది ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఈ సీజన్ తర్వాత కూడా మరోసారి మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ లో పాల్గొంది. అందులోను మరింత హాట్ గా రచ్చ చేసింది ఈ బ్యూటి. సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేసే అషు రెడ్డి గతేడాది ఫోకస్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది ఈ భామ.

ఎక్కడికి వెళ్లినా..

ఎక్కడికి వెళ్లినా..


సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పెంచుతుంటుంది బోల్డ్ బ్యూటి అషు రెడ్డి. అలాగే తరచుగా విదేశీ పర్యటనలతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అషు రెడ్డి దుబాయ్, మియామీ, మాల్దీవ్స్, యూరప్, అమెరికా వంటి తదితర టూరిస్ట్ ప్రాంతాలను చుట్టి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా.. ఎలాంటి డ్రెస్సులు వేసిన తన గ్లామర్ తో మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది గ్లామర్ బ్యూటి అషు రెడ్డి.

త్వరగా వైరల్.. సో హాట్ అంటూ..

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే హైదరాబాద్ బ్యూటి అషు రెడ్డి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. చమ్కీల వంటి మెరుస్తున్న స్లీవ్ డ్రెస్ వేసుకున్న అషు రెడ్డి హాట్ గా దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోల్లో వివిధ రకాలుగా పోజులిచ్చి అలరించింది. కింద పడుకుని, నిల్చుని హాట్ గా పోజులిస్తూ తన ఎద, థైస్ అందాలను ఆరబోసింది స్టన్నింగ్ బ్యూటి అషు రెడ్డి. అతి తక్కువ సమయంలో వైరల్ అయిన ఈ ఫొటోలకు లవ్లీ అవుట్ ఫిట్, సో హాట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X