అదొక్కటే వేసుకుని కనిపించిన అషు రెడ్డి: శుభవార్త చెప్పే తొందరలో ఇలా.. వీడియోలో రచ్చ మామూలుగా లేదు

సినిమాల్లో అవకాశాలు కావాలంటే గతంలో స్టూడియోల చుట్టూ ఫొటోలు పట్టుకుని తిరిగే వాళ్లు. అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. దీనికి ఒకే ఒక్క కారణం సోషల్ మీడియా. దీని పుణ్యమా అని ఎంతో మంది అందగత్తెలు, టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తద్వారా సినిమాల్లోనో, సీరియళ్లలోనో అవకాశాలను అందుకుంటూ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా చేసిన సెల్ఫీ వీడియోతో మరోసారి హైలైట్ అయింది. ఆ వివరాలు మీకోసం!

ఆ వీడియోలతో ఫేమస్.. జూనియర్ సమంతగా

ఆ వీడియోలతో ఫేమస్.. జూనియర్ సమంతగా

అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలో ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటి ద్వారానే అషు రెడ్డి తెలుగు వాళ్లకు పరిచయం అయింది. అంతేకాదు, చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండడంతో ఆమెకు జూనియర్ సామ్ అనే పేరు కూడా వచ్చింది. ఫలితంగా ఎనలేని పాపులారిటీ సొంతమైంది. దీంతో నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో నటించింది.

అందులోకి ఎంట్రీ.. అప్పటి నుంచి ఫుల్ బిజీగా

అందులోకి ఎంట్రీ.. అప్పటి నుంచి ఫుల్ బిజీగా

కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసిన తర్వాత అమెరికా వెళ్లిపోయింది అషు రెడ్డి. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం అయింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా మళ్లీ వార్తల్లో నిలిచింది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటోంది.

ఇంటర్నెట్‌లో సెన్సేషన్.. పవన్ టాటూతో రచ్చ

ఇంటర్నెట్‌లో సెన్సేషన్.. పవన్ టాటూతో రచ్చ

అషు రెడ్డి వ్యవహరించే తీరు తరచూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి బుక్కైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

ఆ షోలో భాగమైన అషు.. హగ్గులు.. ముద్దులు

ఆ షోలో భాగమైన అషు.. హగ్గులు.. ముద్దులు

స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ప్రెస్ హరికి హగ్గులు, ముద్దులు ఇచ్చి హైలైట్ అయిపోయింది.

మరో షోతో యాంకర్.. లవ్ ట్రాకుపై క్లారిటి ఇచ్చి

మరో షోతో యాంకర్.. లవ్ ట్రాకుపై క్లారిటి ఇచ్చి


అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీంతో వీళ్లంతా ఇటీవల లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి లవ్ ట్రాక్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది అషు రెడ్డి.

అదొక్కటే వేసుకుని కనిపించిన బిగ్ బాస్ బ్యూటీ

అదొక్కటే వేసుకుని కనిపించిన బిగ్ బాస్ బ్యూటీ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కేవలం ఓ టీ షర్ట్ మాత్రమే ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె తొడలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అషు రెడ్డి తీరుపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

శుభవార్త చెప్పే తొందరలో ఇలా.. వీడియోలో రచ్చ

శుభవార్త చెప్పే తొందరలో ఇలా.. వీడియోలో రచ్చ

అషు రెడ్డి పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో.. 'శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో వీవో ఫోన్ ఓపెన్ చేయబోతున్నా. నన్ను కలవాలనుకునే వాళ్లంతా అక్కడికి వచ్చేయండి' అని శుభవార్త చెప్పింది. అయితే, ఈ తొందరలో టీ షర్ట్ మాత్రమే ధరించి ఉండడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. ఈ కారణంగానే అషు రెడ్డి ఇలా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X