Video బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ కారుపై దాడి.. ఎలా ఎటాక్ చేశారో చూడండి (వీడియో)

బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే తర్వాత కంటెస్టెంట్ల అభిమానులు రెచ్చిపోయారు. ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మంది అభిమానులు తరలి రావడంతో గందరగోళం నెలకొన్నది. అయితే ఒక కంటెస్టెంట్ అభిమానులు మరో కంటెస్టెంట్ వాహనాలపై దాడికి దిగారు. వాహనాలపై దాడులు చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు. దాంతో కంటెస్టెంట్లు భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడుల్లో తన కారును ధ్వంసం చేయడం పట్ల కంటెస్టెంట్ అశ్వినీ శ్రీ ఆందోళన వ్యక్తం చేస్తూ..

అశ్వినీ మాట్లాడుతూ.. ఇప్పడే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని వచ్చాం. ఈ కారును చూడండి.. ఇలా చేయడం దారుణం. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఒకే. కానీ ఇలా కార్లను ధ్వంసం చేస్తారా అంటూ పగిలిన అద్దాన్ని చూపించారు. అలాగే కారు ముందు భాగంలో కూడా హిట్ చేయడంపై బాధను వ్యక్తం చేశారు.

Ashwini Sri Car attacked by mob after Bigg Boss Telugu 7 grand Finale

కంటెస్టెంట్లకు ఫాన్ ఫాలోయింగ్ ఉండాలి. కానీ ఇలా ఉండకూడదు. మాకు ఫ్యాన్స్ ఉండాలని కోరుకొంటాం. అందుకోసం కష్టపడుతాం. మాకు మంచి పేరు రావాలని కోరుకొంటాం. ఇలా మాపై దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఇలా దాడుల చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని అశ్వినీ శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X