బట్టబయలైన జబర్దస్త్ నూకరాజు అసలు బాగోతం.. అమ్మాయితో అది చేస్తూ ఆసియాకు దొరికేశాడుగా!

తెలుగు బుల్లితెరపై కనిపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల గురించి తెలుగు బుల్లితెర ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న కమెడియన్ల గురించి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ షో ద్వారానే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న క్యూట్ జోడీల్లో ఒకరైన జబర్దస్త్ నూకరాజు, ఆసియాలు రియల్ గానే ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

అయితే చాలా రోజుల క్రితమే జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోయిన ఆసియా.. ప్రస్తుతం యూట్యూబర్ గా సెటిల్ అయింది. వీడియోలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అయితే అనేక షోలు చేస్తున్న నూకరాజు ఆమెకు అండగా నిలిస్తూ.. ఆమె వీడిల్లో కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు. అయితే తాజాగా ఆసియా.. జబర్దస్త్ నూకరు అసలు బాగోతాన్ని రివీల్ చేసింది. ఆయన మరో అమ్మాయితో చేసిన ఆ పని గురించి పబ్లిక్ గా చెప్పింది. దీంతో నూకరాజు ఆమెపై ఫైర్ అయి గొడవ పెట్టుకున్నాడు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Asiya Find Out Jabardasth Nukaraju Chatting With Another Girl Check Details

ఒకప్పుడు పటాస్ షోలో కనిపించి విపరీతమైన కామెడీ చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తన అద్భుతమైన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఇప్పటికీ సూపర్ కామెడీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్న ఈయన తాజాగా.. తన ప్రియురాలు ఆసియాతో కలిసి ఓ వీడియో చేశాడు. అందులోనే లవ్ టుడే సినిమాలో కాన్సెప్ట్ ను ఫాలో అయ్యారు. ఇద్దరూ కలిసి వీడియో చేసేందుకు తమ ఫోన్లను ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారు.

ఈక్రమంలోనే జబర్దస్త్ నూకరాజు తన ఫోన్ ను ఆసియాకు ఇచ్చాడు. ఆ తర్నాత ఆమె బలవంత పెట్టగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల పాస్ వర్డ్ లను కూడా చెప్పాడు. ఇలా ఆసియా కూడా అతడి ఫోన్ ను పూర్తిగా చెక్ చేసింది. అయితే ఓ అమ్మాయి ఓయ్ నూకరాజు, ఏయ్ రిప్లై ఇవ్వు.. అంటూ తెగ మెసేజ్ లు చేసింది. దీంతో ఆసియా చాలా కోప్పడింది. ఎంత క్లోజ్ నెస్ ఉంటే ఆ అమ్మాయి నిన్ను అలా పిలుస్తుంది చెప్పు అంటూ విసిగిస్తుంది. దీంతో ఫుల్ ఫైర్ అయిన నూకరాజు మరింత కోప్పడతాడు. నేను రిప్లై ఇవ్వలేను కదా ఎందుకు ఇంత చేస్తున్నావంటూ అఢుగుతాడు.

Asiya Find Out Jabardasth Nukaraju Chatting With Another Girl Check Details

దీంతో కన్నీళ్లు పెట్టుకున్న ఆసియా ఆ తర్వాత కూడా ఫేస్ బుక్ చేస్తుంది. అక్కడ కూడా అదే అమ్మాయి మళ్లీ మళ్లీ మెసేజ్ లు పెట్టడం చూస్తుంది. ముఖ్యంగా తన పుట్టిన రోజు విష్ చేయమని అడుగుతూ మెసేజ్ పెట్టిన ఆ అమ్మాయి.. లవ్ సింబల్ కూడా పంపింది. ఇది చూసిన ఆసియా తెగ ఫీల్ అయిపోయింది. ఏదైనా సంబంధం ఉంటే తప్ప ఇలా ఎవరూ మసేజ్ చేయరంటూ కడిగిపారేసింది. దీనికి ఫుల్ హర్ట్ అయిన నూకరాజు మైక్ విసిరేసి మరీ వెళ్లిపోయాడు. ఇక తర్వాత వీడియో అయిపోయిందని చెబుతూనే.. నూకరాజును బతిమాలుకోవాలి.. వీడియో కోసం నిజంగానే ఫోన్ తీసుకున్నానని.. అందులో చూసిన వాటికి అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X