Just In
- 13 min ago
Ugadi wishes posters: ఉగాది జోష్ పెంచిన RRR, విరాటపర్వం.. న్యూలుక్స్తో అదరగొట్టిన నారప్ప, సన్నాఫ్ ఇండియా
- 33 min ago
Vakeel Saab effect: టక్ జగదీష్ రిలీజ్ వాయిదా.. మా వల్ల కాదు.. చేతులెత్తేసిన డిస్టిబ్యూటర్లు
- 1 hr ago
షూటింగ్లో చెంప పగలగొట్టిన బాలయ్య.. ఆ తరువాత ఎవడు రమ్మన్నాడు అంటూ..
- 1 hr ago
బికినీలో కనిపిస్తావా? ఆయన చెల్లెలుగా సిగ్గులేదా? స్టార్ హీరో సిస్టర్‌పై నెటిజన్ ఫైర్
Don't Miss!
- Sports
RR vs PBKS: టాస్ వేసిన నాణెం బాగుంది.. వెంటనే జేబులో వేసుకున్నా! కానీ..: శాంసన్
- Automobiles
చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!
- News
ఈసీ వర్సెస్ దీదీ: ఎన్నికల ప్రచారం నిషేధంపై మమతా బెనర్జీ ధర్నా, బ్లాక్ డే అంటూ టీఎంసీ ఫైర్
- Finance
మైక్రోసాఫ్ట్ భారీ డీల్, 20 బిలియన్లకు AI న్యూఆన్స్ కొనుగోలు
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనసూయ, రష్మీ జాతకాలను బయటపెట్టిన వేణుస్వామి.. టాప్ యాంకర్ల పరిస్థితి అంతే అంటూ షాకింగ్ కామెంట్స్
లాక్డౌన్ తర్వాత యాంకర్ అనసూయ కెరీర్ బ్రహ్మండంగా సాగిపోతుందనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. చావు కబురు చల్లగా చిత్రంతో ఈ ఏడాదిని గ్రాండ్‌గా అనసూయ ప్రారంభించారు. అలాగే రష్మి ఢీ జోడి లాంటి కార్యక్రమాలతో సత్తా చాటుతున్నారు. అయితే వీరిద్దరి గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే
ప్యాంట్ వేసుకోవడం మరిచిన చితక్కొట్టుడు హీరోయిన్.. తొడ అందాలతో రచ్చ

సూపర్‌గా అనసూయ భరద్వాజ్ జాతకం
ప్రస్తుత ఏడాది అనసూయ భరద్వాజ్ జాతకం సూపర్‌గా ఉంటుంది. ఆమె కెరీర్ ఈ సంవత్సరం టాప్‌లో ఉంటుంది. ఆమె జాతకం 2020కి ముందు 2020 తర్వాత అనే విధంగా ఉంటుంది. ఆమె లైఫ్‌లో ఊహించని విధంగా విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరం ఆమె కెరీర్లో ఊహించని మార్పులు చోటుచేసుకొంటాయి అని ప్రముఖ జోతిష్కుడు వేణుస్వామి అన్నారు.
అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

అనసూయలో కొత్త కోణాన్ని చూస్తారంటూ
2021లో అనసూయకు వచ్చే ఆఫర్లు, రిలీజ్ అయ్యే సినిమాలు ఆమె రేంజ్‌ను పెంచుతాయి. తొలిసారి ఆమెలో మంచి నటిని ప్రేక్షకులు చూడబోతున్నారు. అందుక కారణం ఆమె జాతకంలో శనిగ్రహం రైజింగ్‌లో ఉంది. దాంతో ఆమె కెరీర్ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది అని వేణుస్వామి పేర్కొన్నారు.
హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

అనసూయ, రష్మీ జాతకాలకు ఢోకా లేదంటూ
యాంకర్లలో అనసూయ, రష్మీ గౌతమ్ జాతకాలకు ఢోకా లేదు. రష్మీ కెరీర్ చూస్తే ఏదో పడిపోతున్నట్టు అనిపిస్తుంటుంది కానీ.. అలాంటి ప్రమాదం ఏమీ లేదు. ఆమె జాతకంలో ఎలాంటి లోపాలు లేవు కాబట్టి.. ఆమె కెరీర్‌కు నిలకడగా కొనసాగుతుంది. తన లైఫ్‌తో రష్మీ హ్యాపీగా ఉంది అని వేణుస్వామి చెప్పారు.
నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

వర్షిణికి అలాంటి క్రేజ్
యాంకర్లలో అనసూయ, రష్మీ గౌతమ్, వర్షిణికి మంచి క్రేజ్ ఉంది. వర్షిణి అంతగా రాణించలేకపోయినా ఆమెకు సోషల్ మీడియాలో అనసూయ, రష్మి కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు. అంత మాత్రాన వర్ణిణి కంటే వారిద్దరికి తక్కువ స్థాయి అని చెప్పలేం. ఎవరి క్రేజ్ వారికి ఉంటుంది అని వేణుస్వామి వివరణ ఇచ్చారు.
అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

అనసూయ కెరీర్ ఎలా అంటే
అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. టెలివిజన్ రంగాన్ని పక్కన పెడితే.. చిరంజీవితో ఆచార్య, కృష్ణవంశీతో రంగ మార్తండ, థ్యాంక్యూ బ్రదర్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మలయాళ చిత్రసీమలోకి తొలిసారి అడుగుపెడుతున్నారు.
హెబ్బా పటేల్ క్లీవేజ్ షో.. అందంతో అదరగొడుతున్న బ్యూటీ

రష్మీ కెరీర్ అంతంత మాత్రంగానే
రష్మీ గౌతమ్ కెరీర్ విషయానికి వస్తే.. 2020కు ముందు శివరంజని, అంతకుమించి, నెక్ట్స్ నువ్వే చిత్రాల్లో నటించింది. లాక్డౌన్ తర్వాత పెద్దగా సినిమాల్లో నటిస్తున్నట్టు కనిపించడం లేదు. టెలివిజన్ రంగంలోనే బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది మరిన్ని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది.