Don't Miss!
- News
YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
మొత్తానికి అవినాష్ బక్రా .. అరియానా, వర్షిణిలతో సోహెల్ ఘాటు రొమాన్స్
బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ సోహెల్ అరియానాలు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అవినాష్ అరియానాలది ఓ ట్రాక్ అయితే.. సోహెల్ అరియానాది మరో ట్రాక్. మొత్తానికి అరియానా మాత్రం అందరి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. టామ్ అండ్ జెర్రీ అంటూ సోహెల్ అరియానా ట్రాక్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయిందే. అయితే ఆ ట్రాక్ కాస్త ఇప్పుడు రొమాంటిక్ ట్రాక్ అయ్యేలా కనిపిస్తోంది.

కామెడీ స్టార్స్..
ప్రస్తుతం
అవినాష్
అరియానాలు
కామెడీ
స్టార్స్
షోలో
ఎంతగా
రచ్చ
చేస్తున్నారో
అందరికీ
తెలిసిందే.
తమ
మధ్య
కుదిరిన
కెమిస్ట్రీని
బాగానే
వాడుకుంటూ
స్కిట్లు
వేస్తూ
షోను
సక్సెస్
చేస్తున్నాడు
అవినాష్.
అలా
అరియానాతో
ప్రతీ
స్కిట్‌లో
ప్రేమికుడిగా,
భర్తగా
నటిస్తూ
రచ్చ
రచ్చ
చేస్తున్నాడు.

సోహెల్ గెస్ట్‌గా..
అయితే
ఈ
వారం
ప్రసారం
కానున్న
కామెడీ
స్టార్స్
షోకు
సోహెల్‌ను
గెస్ట్‌గా
పట్టుకొచ్చాడు.
తన
స్కిట్‌లో
భాగస్వామిని
చేసుకున్నాడు.
అయితే
క్రెడిట్
మొత్తం
సోహెల్
ఖాతాలోనే
వెళ్లేలా
కనిపిస్తోంది.
తాను
రొమాన్స్
చేసేందుకు
ఒక్క
అమ్మాయి
కూడా
లేకపోవడంతో
బిక్కుబిక్కుమని
చూస్తూ
కూర్చున్నాడు.

అలా స్కిట్..
సోహెల్
హీరోగా
అరియానా
హీరోయిన్‌గా
ఓ
స్కిట్
వేశాడు
అవినాష్.
ఇందులో
అరియానా
సోహెల్
మధ్య
మంచి
సీన్స్
పెట్టాడు.
అయితే
వాటన్నంటిని
పక్కన
పెట్టేసిన
ఈ
ఇద్దరూ
రొమాన్స్‌లో
బాగా
తేలిపోయారు.
ఈ
ఇద్దరి
రొమాన్స్‌ను
చూసి
అవినాష్
తట్టుకోలేకపోయినట్టు
కనిపిస్తోంది.

మండుతోంది అంటూ..
అరియానాతో హీటెక్కించేలా పర్ఫామెన్స్ చేసిన సోహెల్ చివరకు అవినాష్ గాలి తీసేశాడు. అవినాష్‌కు బాగా మండుతోన్నట్టుంది.. అది ఇక్కడి వరకు తగులుతోందంటూ సోహెల్ కామెంట్ చేశాడు. ఆ తరువాత వర్షిణితో కలిసి సోహెల్.. అరియానాతో కలిసి అవినాష్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు.

బక్రా అయ్యాడు..
సోహెల్
వర్షిణి
ఇద్దరూ
బాగానే
రొమాన్స్
చేశారు..
అయితే
అరియానా
మాత్రం
అవినాష్‌ను
వదిలి
సోహెల్
వద్దకు
వెళ్లింది.
అరియానా
ఓ
వైపు
వర్షిణి
మరో
వైపు
ఉండగా..
సోహెల్
బాగానే
రొమాన్స్
చేశాడు.
అయితే
అవినాష్
ఎంతగా
ప్రయత్నించినా
కూడా
అరియానా,
వర్షిణి
ఇద్దరూ
పట్టించుకోలేదు.
చివరకు
ఓ
మూలన
కూర్చుని
ఆ
ముగ్గురి
రొమాన్స్
చూస్తూ
బక్రా
అయిపోయాడు.