ఆ విషయంలో శేఖర్ మాస్టర్‌ను మించిపోయిన బాబా భాస్కర్.. ప్రియమణి కాళ్లు పట్టుకుని మరీ రెచ్చిపోయాడు!!

బాబా భాస్కర్ చేసే రచ్చ, వేసే పంచ్‌లు అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడుంటే అక్కడే సందడే సందడి. ఈ మధ్య బాబా మాష్టర్ డీ షోలో న్యాయ నిర్ణేతగా దుమ్ములేపుతున్నాడు. శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు రావడం లేదు. కరోనా బారిన పడి కోలుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే శేఖర్ మాస్టర్ ప్లేస్‌లో బాబా భాస్కర్ వచ్చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో బాబా చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది.

 పంచ్‌ల మీద పంచ్‌లు..

పంచ్‌ల మీద పంచ్‌లు..

ఇక ఢీ షో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. డ్యాన్సులు తక్కువ కామెడీ స్కిట్స్ ఎక్కువ. ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్సే వైరల్ అవుతుంటాయి. అందులో సుధీర్‌ను అందరూ కలిసి బక్రా చేస్తుంటారు. ఇక బాబా మాష్టర్ కూడా సుధీర్ మీదే పడ్డాడు. వెంటనే వెంటనే పంచ్‌లు వేస్తూ సుధీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు.

జడ్జ్‌ల పర్ఫామెన్స్..

జడ్జ్‌ల పర్ఫామెన్స్..

మాములుగా జడ్జ్‌లు ఒక్కోసారి స్టేజ్ మీదకు వెళ్లి పర్ఫామ్ చేస్తుంటారు. కంటెస్టెంట్లు వేసిన స్టెప్పులు, ఆ పాట నచ్చితే జడ్జ్‌లు లేచి వచ్చి డ్యాన్సులు చేస్తారు. అలా శేఖర్ మాష్టర్, ప్రియమణి ఎన్నో పాటలకు హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. తాజాగా బాబా భాస్కర్ శేఖర్ మాస్టర్‌ను మించిపోయాడు.

 కాళ్లను పట్టుకుని..

కాళ్లను పట్టుకుని..

సఖి సినిమాలోని పచ్చందనమే పచ్చదనమే అనే పాటకు ఓ రేంజ్‌లో పర్ఫామ్ చేశారు. ఇక ప్రియమణి కాళ్లు, చెంపలు, మెడలు, చెవి, జుంకాలు పట్టుకుని చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక మరో జడ్జ్ అయిన పూర్ణ అయితే తన ఆనందాన్ని మిమిక్రీ, ఇమిటేట్ చేసి మరీ చెప్పింది.

అందరిలా ఇమిటేట్..

అందరిలా ఇమిటేట్..

బాబా, ప్రియమణి చేసిన డ్యాన్సులకు పూర్ణ షాక్ అయింది. ఇంత వరకు మాస్టర్ అంటే మాస్ అనుకున్న గానీ రొమాన్స్ కూడా ఉందని తెలిసిందే. సూపర్ అంటూ కితాబిచ్చింది. ఆ పర్పామెన్స్‌కు బాబా, శేఖర్ మాస్టర్, ప్రియమణిలు ఎలా జడ్జ్ మెంట్ ఇస్తారో ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించింది.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
 త్వరలోనే శేఖర్ మాస్టర్..

త్వరలోనే శేఖర్ మాస్టర్..

త్వరలోనే శేఖర్ మాస్టర్ ఢీ స్టేజ్ మీదకు రానున్నాడని తెలుస్తోంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న శేఖర్ మాస్టర్.. ఆల్రెడీ ప్లాస్మా కూడా దానం చేశాడు. ఇప్పటికే నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్నట్టు సమాచారం. ఇక మళ్లీ ఢీలో మెరిసేందుకు రెడీ అవుతున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X