బట్టలు లేకుండా జబర్ధస్త్ వర్ష: అతడితో కలిసి తలుపులు వేసుకుని.. ఇదేం రచ్చ బాబోయ్!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నాయి. అలాంటి వాటిలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు.

అందులో జబర్ధస్త్ వర్ష ఒకరు. ఇందులో అందంతో పాటు అభినయంతో రాణిస్తోన్న ఈ చిన్నది.. ఇమాన్యూయేల్ టీమ్‌లో ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వర్ష పరువు గంగపాలు అయింది. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

Babu Shocking Comments on Varsha Dressing in Jabardasth Show

అలా ఫేమస్ అయిన వర్ష: మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వర్ష సీరియల్ నటిగా మారింది. ఈ క్రమంలోనే 'ప్రేమ ఎంత మధురం' ద్వారా ఈ అమ్మడు మరింత పాపులర్ అయింది. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. హైపర్ ఆది ద్వారా ఇందులోకి అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కసారిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో అందంతో పాటు యాక్టింగ్‌తో ఇరగదీస్తూ ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది.

Babu Shocking Comments on Varsha Dressing in Jabardasth Show

అతడితో లవ్ ట్రాక్ పెట్టి: జబర్ధస్త్ షోలోకి ఎంతో మంది వచ్చినా.. కొందరు మాత్రమే పాపులర్ అవుతారు. అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఇలా బుల్లితెర జంటగా అప్పట్లో రష్మీ.. సుధీర్ ఫేమస్ అయ్యారు. వీళ్ల తర్వాత ఇప్పుడు వర్ష - ఇమాన్యూయేల్‌ను కూడా జోడీగా చేశారు. ఈ జంట క్రమక్రమంగా పాపులర్ అవుతోంది. దీంతో వీళ్లపై వరుసగా స్కిట్లు తీస్తున్నారు.

Babu Shocking Comments on Varsha Dressing in Jabardasth Show

అతడి టీమ్‌లో పంచ్‌లు: జబర్ధస్త్ షో నుంచి సీనియర్లు చాలా మంది వెళ్లిపోవడంతో ఇమాన్యూయేల్ ఓ టీమ్‌కు లీడర్ అయ్యాడు. ఇందులోనే వర్ష కూడా చేస్తోంది. ఈ జట్టు నుంచి వచ్చే ప్రతి స్కిట్లలోనూ ఇమాన్యూయేల్‌తో పాటు వర్ష కూడా యమ హైలైట్ అవుతోంది. ముఖ్యంగా ఆమెపై అతడు వేసే పంచులకు మంచి స్పందన వస్తోంది. ఆమె వేసే కౌంటర్లు కూడా బాగానే పేలుతున్నాయి.

Babu Shocking Comments on Varsha Dressing in Jabardasth Show

ఈ వారం స్పెషల్ గెటప్స్: ఈ శుక్రవారం ప్రసారం అయిన ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌ను షో నిర్వహకులు మరింత కొత్తగా ప్లాన్ చేశారు. దీన్ని గెటప్‌ల స్పెషల్‌గా చూపించారు. ఇందులో భాగంగా సినిమాల్లో ఫేమస్ అయిన గెటప్‌లతో కమెడియన్లు తెగ సందడి చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ గతంలో కంటే ఎక్కువగానే ఫన్ క్రియేట్ చేసింది. దీంతో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కింది.

గజినీగా బాబు పంచ్‌లు: ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోలో భాగంగా గత శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఇమాన్యూయేల్ టీమ్‌లో బాబు 'గజినీ' గెటప్‌లో తెగ సందడి చేశాడు. అతడు వర్షను తన ప్రేయసి అని గుర్తించాడు. ఆ తర్వాత 'నువ్వు లేక నేను పిచ్చోడిని అయ్యాను. నువ్వు కూడా అలాగే అయ్యావా? నువ్వు కూడా నాలాగే బట్టలు లేకుండా తిరుగుతున్నావు' అంటూ పంచ్ వేశాడు.

Babu Shocking Comments on Varsha Dressing in Jabardasth Show

తలుపులు వేసుకుని: బాబు వేసిన పంచ్‌తో ఇమాన్యూయేల్ 'అది స్టైల్‌ రా' అని బదులివ్వడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత బాబు 'నీకు గుర్తుందా వర్ష? స్కూల్‌లో మనం అందరూ వెళ్లిపోయాక తలుపులు వేసుకుని ఇద్దరమే ఉన్నాం గుర్తుందా' అని అడిగాడు. దీంతో ఇమాన్యూయేల్ ఏమైందని కంగారుగా అడిగాడు. మొత్తానికి ఈ డబుల్ మీనింగ్ పంచ్‌లతో ఈ స్కిట్ బాగా పేలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X