»   » బహిరంగంగా హద్దు మీరిన తారలు.. లిప్‌లాక్ ఫొటోలు వైరల్..

బహిరంగంగా హద్దు మీరిన తారలు.. లిప్‌లాక్ ఫొటోలు వైరల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ రియాల్టీ షోలో దుమ్మురేపిన బానీ జడ్జి, స్వప్న భవానీలు బహిరంగ ప్రదేశంలో హద్దుమీరారు. సభ్యసమాజాన్ని పట్టించుకోకుండా ముద్దు మురిపాలల్లో మునిగిపోవడంపై దుమారం చెలరేగుతున్నది. ముంబైలోని బీచ్‌లో బానీ, స్వప్న లిప్ లాక్ చేసుకోవడం వివాదాస్పదమైంది.

మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా..

మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా..

ఆదివారం ముంబైలోని రాజ్‌బెర్రీ రైనోసెరోస్ జరిగిన ఫోమో మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా శృంగార కార్యకలాపాల్లో మునిగారు. చుట్టు జనం ఉన్నా పట్టించుకోకుండా లిప్ లాక్‌కు పాల్పడ్డారు.

వైరల్‌గా మారడం మంచిదే..

వైరల్‌గా మారడం మంచిదే..

ఈ వ్యవహారంపై స్వప్నను మీడియా వివరణ కోరగా మా ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం మంచిదే. మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగింది. దీనిపై నేను పెద్దగా స్పందించేది ఏమీ లేదు అని పేర్కొన్నది. ఆ తర్వాత ఈ గాఢమై ముద్దుకు సంబంధించిన వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘నీవు నా కాంతిరేఖవు బానీ అని సందేశాన్ని పోస్ట్ చేసింది.

 కెమెరాకు వేలిని చూపిస్తూ..

కెమెరాకు వేలిని చూపిస్తూ..

ముద్దు పెట్టుకొనే ముందు స్వప్న కెమెరాకు మధ్య వేలిని చూపించింది. స్వప్న పెదాలను బానీ చప్పరిస్తూ మోహంలో మునిగిపోయింది. మధ్య మధ్యలో వారిద్దరు గుసగుసలాడుతు ఉన్నట్టు వినిపించింది. ఈ సన్నివేశాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి.

ఆమె ద్విలింగ సంపర్కురాలు

ఆమె ద్విలింగ సంపర్కురాలు

వీడియో జాకీగా రాణిస్తున్న స్వప్న ద్విలింగ సంపర్కురాలు. యాక్టర్ యువరాజ్ ఠాకూర్‌తో బానీ సహజీవనం చేస్తున్నది. యువరాజ్‌తో బ్రేకప్ తర్వాతనే బానీ, స్వప్న ఇలా బహిరంగ ప్రదర్శనకు దిగారని తెలుస్తున్నది.

English summary
Bigg Boss contestants Bani Judge and Sapna Bhavnani are about as close as best friends come, but when a photo of the pair supposedly kissing hit social media on Sunday, people took notice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu