ఇంట్లోకి రావొద్దన్నారు.. మెహబూబ్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఘట్టం రానే వచ్చింది. నాగార్జున వీర లెవెల్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఇక అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కూడా తమ అనభవాలను చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ తమ జీవితంలో తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు.
అందులో మెహబూబ్ చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక ఇంటికి ఫోన్ చేస్తే రావొద్దని చెప్పారు. ఇప్పుడు రాకు ఓ పది రోజుల తరువాత రా అని చెప్పారట. వారం తరువాత వెళ్లినా కూడా నా కోసం బైక్ ర్యాలీలు, మూడు వేల మంది వరకు వచ్చారు. కేక్ కటింగ్ అని చెప్పారు.. కానీ అక్కడికి వెళ్లాక షాక్ అయ్యాను. అందరూ నాకోసమే వచ్చారని తెలిసి ఎమోషనల్ అయ్యానంటూ మెహబూబ్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడు తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని మెహబూబ్ అన్నాడు. ఒకప్పుడు బాగా ట్రోలింగ్ వచ్చేదని కాని ఇప్పుడు చాలా మంది ప్రేమిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏ వీడియో చేసినా కూడా ఫుల్ ట్రెండ్ అవుతోందని, లాస్యే తనకు పోటిగా ఉందని చెప్పుకొచ్చాడు. రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్‌క సైన్ చేశాను నా జీవితంలో బిగ్ బాస్ చాలా మార్పు తెచ్చింది అంటూ మెహబూబ్ ఎమోషనల్ అయ్యాడు.
For Live updates
ఇంట్లోకి రావొద్దన్నారు..
మెహబూబ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక ఇంటికి ఫోన్ చేస్తే రావొద్దని చెప్పారు. ఇప్పుడు రాకు ఓ పది రోజుల తరువాత రా అని చెప్పారట. వారం తరువాత వెళ్లినా కూడా నా కోసం బైక్ ర్యాలీలు, మూడు వేల మంది వరకు వచ్చారు. కేక్ కటింగ్ అని చెప్పారు.. కానీ అక్కడికి వెళ్లాక షాక్ అయ్యాను. అందరూ నాకోసమే వచ్చారని తెలిసి ఎమోషనల్ అయ్యానంటూ మెహబూబ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











