Anchor Manjusha: అతి చిన్న నిక్కరులో మంజూష థైస్ అందాలు.. హాట్ యాంకర్స్ అందరూ సైడ్ ఇవ్వాల్సిందే!
యాంకర్ అనే పదానికి కొందరు అర్థమే మార్చేస్తున్నారు. అసలు ఒకప్పుడు యాంకర్ అంటే కేవలం మాటలతో ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందంతో ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. ఇక అందం అభినయం కలిస్తే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తిరుగుండదని ఫిక్స్ అయ్యారు. అదే ఫార్మాట్ లో యాంకర్ మంజూష గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ బ్యూటీ గతంలో కంటే ఎక్కువగా థైస్ అందాలతో షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అదే తరహాలో..
టెలివిజన్ ఇండస్ట్రీలో అందాల భామలకు కొదవేలేదు. చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ జనరేషన్ లో బుల్లితెర పైన అలాగే వెండి తెర పై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అదే తరహాలో మంజూష కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. మంజూష కూడా హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకొని విధంగా అందాల ప్రదర్శనలో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆరంభంలో అలా..
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది అందాల భామ మంజూష. ఈ బ్యూటీ మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత నటిగా తెరంగేట్రం చేసింది. కెరియర్ ఆరంభంలో ఎన్టీఆర్ చెల్లిగా రాఖీ సినిమాలో నటించింది. అనంతరం మరికొన్ని చిన్న సినిమాల్లో కూడా కనిపించినప్పటికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.

టాప్ యాంకర్స్ తో పోటీ
ఇక ఆ తరువాత ఆశించిన స్థాయిలో నటిగా సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. అదే సమయంలో బుల్లితెరపైకి అడుగుపెట్టి యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆరంభంలో ఈటీవీ, జెమినీ చానల్స్ లో మంజూష యాంకర్ గా ఎక్కువ షోలు చేస్తూ ఉండేది. క్రమంగా యాంకరింగ్ లో కూడా గ్లామర్ షో చేసే భామలు ఎక్కువ అయ్యారు. అనసూయ, రష్మి, శ్రీముఖి. విష్ణుప్రియ, వర్షిణీ, దీపికాపిళ్ళై లాంటి భామలు ఎదుగుతూ వచ్చారు. దీంతో బుల్లితెరపై కొంతకాలం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి.

సుమ తరువాత..
ఇక ఇదే సమయంలో తాను కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాల ప్రదర్శనకి సిద్దమైంది. మరీ శృతి మించి చేయకపోయిన బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అయితే సొంతం చేసుకుంది. ఈ మధ్య ఫ్రీ లాన్స్ యాంకర్ గా టర్న్ తీసుకున్న ఈ అమ్మడు రియాలిటీషోలు కాకుండా సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా చేస్తుంది. సుమ తర్వాత ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ యాంకరింగ్ చేసే బ్యూటీగా మంజూష ఉంది.

అప్పట్లో ఆఫర్స్ అలా
యాంకర్ మంజూషకు ఒకనొక సమయంలో చాలమంచి ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ షో చేసే అవకాశం కూడా మొదట ఈమెకు వచ్చింది. అనసూయ కంటే ముందు అనుకున్న వారిలో మంజూష పేరు కూడా ఉందట. కానీ అప్పుడు ఆమె ఆ షో చేసేందుకు పెద్దగా ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత మంజూష

థైస్ అందాలతో అరాచకం
ఇక ఈ అమ్మడు ఇన్స్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో ఈ బ్యూటీ థైస్ అందాలు చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. గ్లామర్ క్వీన్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మంజూష సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అందాల ప్రదర్శనతో ఫోటో షూట్ లని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. చూస్తుంటే ఆమె గ్లామర్ డోస్ మరింత పెరిగేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











