»   » ఛీ..ఛీ.. ఇలాంటి ఫోటోస్ పెడతావా : హీరోయన్‌పై విమర్శలు!

ఛీ..ఛీ.. ఇలాంటి ఫోటోస్ పెడతావా : హీరోయన్‌పై విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిందీ టీవీ సీరియల్ హీరోయిన్ అనేరి వజని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో వివాదాస్పదం అయింది. విమర్శలు రావడానికి కారణం ఆ ఫోటోలో ఆమె లింగరీలో దర్శనం ఇవ్వడమే.

ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని...."When You Own Your Breath NoBody Steals Your Peace! Happy Yoya Day! :) అనే కాప్షన్ తో కేవలం బ్రా, ప్యాంటీ వేసుకుని దిగిన ఫోటోను ఆమె పోస్టు చేశారు.

మండిపడ్డ నెటిజన్లు

మండిపడ్డ నెటిజన్లు

యోగా డేను నువ్వు ఎక్స్ ఫోజింగ్ చేయడానికి వినియోగించుకుంటావా? ఛీ..ఛీ.. ఇంత అసభ్యమైన ఫోటోలు పోస్టు చేస్తావా అంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ వివాదంపై ఆమె స్పందించడానికి నిరాకరించారు. గతంలో ఇలానే హాట్ ఫోటోలు పోస్టు చేసిన మరికొందరు టీవీ హీరోయిన్లు నియా శర్మ, రుబినా దిలైక్, సోనారికా బడోరియాలపై కూడా విమర్శలు వచ్చాయి.

నియా శర్మ

నియా శర్మ

కొన్ని నెలల క్రితం ‘జామై రాజా' అనే హిందీ టీవీ సీరియల్ హీరోయిన్ నియా శర్మ పోస్టు చేసిన సెక్సీ ఫోటోపై దుమారం రేగింది. ఆమె పోస్టుపై కొందరు అసభ్యమైన కామెంట్స్ చేశారు. అయితే నియా శర్మ ఆ కామెంట్లను తనదైన శైలిలో తిప్పికొట్టారు. నేను నా ఇష్టమైనట్లు దుస్తులు వేసుకుంటాను, ఎవరికో నచ్చినట్లు ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను ఇండిపెండెంట్ ఉమన్ అంటూ సమాధానం ఇచ్చారు.

రుబినా

రుబినా

కొన్ని రోజుల క్రితం రుబినా దిలైక్ అనే టీవీ నటి కూడా బికినీ ఫోటో పోస్టు చేయడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై రుబినా స్పందిస్తూ... కేవలం వేసుకునే బట్టలను చూసి మనుషులను అంచనా వేయడం సరికాదు అని తెలిపారు.

సోనారికా

సోనారికా

తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనారికా... అంతకుముందు హిందీలో ‘దేవోంకి దేవ్...మహదేవ్' అనే సీరియల్ లో పార్వతి రోల్ చేసింది. అయితే అంత పవిత్రమైన పాత్ర చేసిన నువ్వు ఇలాంటి బట్టలేసుకుంటావా? అంటూ కొందరు విమర్శలకు దిగారు. ఇండియన్ కల్చర్ చెడగొడుతోంది అంటూ మండి పడ్డారు.

లీనా జుమాని

లీనా జుమాని

హిందీ టీవీ సీరియల్ కుంకుమ్ భాగ్యా నటి బికినీ ఫోటో పోస్టు చేయడంపై కూడా ఇలాంటి దుమారమే రేగింది. సెలబ్రిటీలు ఇలాంటి ఫోటోలు పోస్టు చేసినప్పుడల్లా కొందరు వివాదాస్పద కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

English summary
Beyhadh actress Aneri Vajani has joined the long list of celebrities who have been either slut-shamed or body-shamed on social media for wearing skimpy clothes. In the past, actresses like Nia Sharma, Rubina Dilaik, Sonarika Bhadoria have been trolled for their pictures on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu