twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నాననే సంగతే మరచిపోయి.. దీప్తి సునైనాపై భానుశ్రీ సంచలనం!

    |

    టాలీవుడ్ నటి భానుశ్రీ బిగ్ బాస్ 2 ముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకున్న తరువాత భానుశ్రీ సెలేబ్రిటిగా మారిపోయింది. గత వారం భానుశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న భానుశ్రీ బిగ్ బాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్, భానుశ్రీ మధ్య జరిగిన గొడవ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

    ఆ ఒక్క గొడవతోనే

    ఆ ఒక్క గొడవతోనే

    భానుశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగానే పెర్ఫామ్ చేసింది. కానీ కౌశల్ తో జరిగిన వ్యవహారం భానుశ్రీకి మైనస్ పాయింట్ గా మారింది. అందువలనే భాను హౌస్ నుంచి బయటకు రావలసి వచ్చింది.

    ఆమె గురించి ఒక్కరు కూడా

    ఆమె గురించి ఒక్కరు కూడా

    బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి సునైనాపై భానుశ్రీ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమె గురించి ఒక్కరుకూడా మంచిగా మాట్లాడడం వినలేదు అంటూ కామెంట్స్ చేసింది.

     ఆ వ్యవహారం గురించే

    ఆ వ్యవహారం గురించే

    దీప్తి సునైనా, తనీష్ మధ్య ఏదో జరుగుతోందనే రూమర్స్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రూమర్స్ కు బలం చేకూరేలా భాను మాట్లాడుతోంది. దీప్తి విషయంలో అందరూ తనని ప్రశ్నిస్తున్నారంటూ భాను వ్యాఖ్యానించింది.

    అక్కవి కదా

    అక్కవి కదా

    నువ్వు దీప్తికి అక్క లాంటిదానివి కదా.. ఎందుకు చెప్పలేదు అని ఆడుతున్నారు. వాస్తవానికి నేను దీప్తితో మాట్లాడా. నా పర్సనల్ అంటూ దీప్తి బదులిచ్చింది. ఇంకేం మాట్లాడాను అంటూ భాను వాపోయింది.

     ఆ సంగతే మరచిపోయి

    ఆ సంగతే మరచిపోయి

    తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాననే సంగతే మరచిపోయి దీప్తి సునైనా ప్రవర్తిస్తోంది. రిలేషన్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి. బిగ్ బాస్ లో మాత్రం గేమ్ ని గేమ్ లా ఆడితే బావుంటుంది అని భాను సూచించింది.

    English summary
    Bhanu Sree Sensational Comments On Deepthi Sunaina Character. Rumors on Deepthi Sunaina and Tanish
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X