శ్రీముఖికి ఎసరు పెట్టేందుకు వచ్చింది.. ‘బొమ్మ అదిరింది’లో భాను శ్రీ రీ ఎంట్రీ!!

బొమ్మ అదిరింది షోలో జరిగిన మార్పులు చేర్పులు ఇప్పటికీ అందరిలో కొన్ని అనుమానాలు మిగిల్చింది. యాంకర్లుగా ఉన్న రవి, భానుశ్రీలను తీసేశారు. జడ్జ్‌గా ఉన్న నవదీప్‌ను పక్కకు తప్పించారు. వారి స్థానంలో యాంకర్‌గా భాను శ్రీ, జడ్జ్‌గా జానీ మాస్టర్‌ను తీసుకొచ్చారు. షో కూడా బాగానే క్లిక్ అయింది. అంతా బాగానే నడుస్తోంది. ఇందులో ఒక్క భాను శ్రీకి మాత్రమే కాసింత లోటుగా ఉంది. తనను యాంకర్‌గా తీసేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు బాహాటంగానే చెప్పేస్తోంది.

అలా షేర్ చేసేది..

అలా షేర్ చేసేది..

అదిరింది నుంచి భాను శ్రీని తీసేయడంతో ఆమె ఫ్యాన్స్ బాగానే ఫీలైనట్టు తెలుస్తోంది. బొమ్మ అదిరింది షోలోకి మళ్లీ రావాలి అక్కా అని ఫ్యాన్స్ కోరుతున్న పోస్ట్‌లను భాను శ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేది. పరోక్షంగా తనకు కూడా బొమ్మ అదిరిందిలోకి రావాలనే కోరిక ఉందని తెలిపింది.

మొన్నటి దసరా ఈవెంట్‌లో..

మొన్నటి దసరా ఈవెంట్‌లో..

మొన్నటి దసరా ఈవెంట్‌లో భాను శ్రీ తన మనసులోని కోరికను బయట పెట్టేసింది. శ్రీముఖి చెప్పినట్టుగా లెటర్ చదువుతూ.. బొమ్మ అదిరింది షోలో నేను యాంకర్‌గా బాగా చేయడం లేదు.. మళ్లీ భాను శ్రీని తీసుకోండి అంటూ మార్చి చదివేసింది. ఇలా తన మనసులోని కోరికను మరో సారి భాను శ్రీ బయటపెట్టింది.

స్కిట్‌లో చేయడానికి..

స్కిట్‌లో చేయడానికి..

వచ్చే వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ అయింది. ఇందులో వేణు, ధన్ రాజ్ స్కిట్‌లో భాను శ్రీ గెస్ట్‌గా ఎంట్రీఇచ్చింది. నాలుగు ఎపిసోడ్‌లో పిలిస్తే రాలేదట. కానీ శ్రీముఖి యాంకరింగ్, ఆ సీటుపై స్కిట్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చిందిట. ఆ స్కిట్‌లోనూ భాను శ్రీకి శ్రీముఖి సీటు మీద కన్ను పడింది.

Recommended Video

Director Sukumar Spending 6Cr For 6 Minutes Episode In Pushpa
ఎంత మంది వస్తారో..

ఎంత మంది వస్తారో..

స్కిట్‌లో భాగంగానే కొన్ని డైలాగులు చెప్పినా కూడా అవి నిజజీవితానికి వర్తిస్తాయి. మా ఆవిడకు నీ సీటు కావాలంటా. యాంకర్‌గా కాస్త గ్యాప్ ఇవ్వొచ్చుకదా అని ధన్ రాజ్ శ్రీముఖిని కాకపట్టాడు. కాస్త గ్యాప్ ఇస్తే ఎంతమంది వస్తారో నాకంటే ఎక్కువగా నీకే తెలుసు కదా అని జబర్దస్త్ నాటి విషయాలను పరోక్షంగా ధన్ రాజ్‌కు గుర్తు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X