Bigg Boss Telugu 7 ఆ 5 గురు మాత్రమే టాప్ 5లో.. అమర్ కాదు హ్యామర్ అంటూ భోలే షవాలీ

సింగర్, కంపోజర్ భోలే షవాలీ బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో నుంచి ఎలిమినేట్ కావడం తెలిసిందే. అయితే 5వ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఆయన తనదైన శైలిలో ఆటను కొనసాగించి.. 10వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ క్రమంలో ఆయన ఇంటిలోని విషయాలను, టాప్ 5 కంటెస్టెంట్లను అంచనా వేస్తూ తెలియజేసిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఇంటిలోకి ఎలాంటి ప్లాన్ చేసుకొని.. సోషల్ మీడియాకు సంబంధించి పీఆర్ స్ట్రాటజీని డిజైన్ చేసుకోని వెళ్లలేదు. పాట బిడ్డగా ఇంటిలోకి వెళ్లి.. పాట బిడ్డగా రావాలని అనుకొన్నాను. వారం రోజులు ఉన్నా గానీ.. నా అస్థిత్వాన్ని అక్కడ వదిలి రావాలని అనుకొన్నాను. అలా 5 వారాలు ఇంట్లో ఉండి వచ్చాను అని భోలే షవాలీ అన్నారు.

Bhole Shavali prediction about Bigg Boss Telugu 7 top 5 Contestants

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో నేను అడుగుపెట్టే సరికి రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. సీరియల్ బ్యాచ్ అందరూ ఒకటిగా ఆడుతున్నారు. శివాజీ గ్రూప్ మరో వైపు ఆడుతున్నారు. నేను కేవలం ఎంటర్‌టైనర్‌గా ఇంటిలో పాటలు పాడుతూ ఆకట్టుకొనే ప్రయత్నం చేశాను. అయితే నన్ను సీరియల్ బ్యాచ్ నాపై దారుణంగా ఎటాక్ చేయడంతో నేను కొన్నిసార్లు మిస్ అయి బూతులు వాడుతున్నారు అని భోలే షవాలీ చెప్పారు.

నేను కొన్నిసార్లు తప్పు మాట్లాడితే.. వెంటనే సర్దుకొని సారీ చెప్పాను. తప్పు చేశానని అనుకొన్న వ్యక్తి వెంటనే క్షమాపణ కొరడం కంటే మంచి మరోటి ఉండదు. తన తప్పును తాను తెలుసుకొన్న వాడికంటే ఉత్తముడు ఉండడనేది నా అభిప్రాయం. తెలియకుండా జరిగేదే తప్పు. ఆ తప్పను సరిదిద్దుకోవడం చాలా మంచింది అని భోలే షవాలీ అభిప్రాయపడ్డారు.

Bhole Shavali prediction about Bigg Boss Telugu 7 top 5 Contestants

అమర్ దీప్‌తో నాకు ఎలాంటి గొడవలు లేవు. ఇంటిలో జరిగే విషయాలను దృష్టిలో పెట్టుకొని అమర్ గోల ఎక్కువ చేయడాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అమర్ కాదు.. బాగా సౌండ్ చేసే హ్యామర్ అని భోలే షవాలీ అన్నారు. ఆ విషయాన్ని ఆయనకు స్వయంగా చెప్పాను. ఆ గొడవ చేయడం కొంత తగ్గించుకొన్నాడు అని భోలే షవాలీ చెప్పాడు.

బిగ్‌బాస్ ఇంటిలో టాప్ 5లోకి వెళ్లే అవకాశం ఉన్న వారిలో పల్లవి ప్రశాంత్ టాప్ స్థానంలో ఉంటాడు. రైతు బిడ్డగా కేవలం శారీరక బలమే కాదు.. బుద్ది బలం కూడా ఉపయోగించడం చూసి నేను ఇష్టపడ్డాను. ఆ తర్వాత శివాజీ కూడా టాప్ 5లో ఉంటారు. ప్రిన్స్ యావర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఆ తర్వాత అశ్వినీ శ్రీ కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. అలాగే అమర్ దీప్‌ గానీ, ప్రియాంక జైన్ గానీ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X