అమెరికా గల్లీల్లో అషురెడ్డి రచ్చ.. పబ్లిక్‌లోనే చేతులు పైకెత్తి ఆ పార్ట్ మొత్తం చూపించేసిందిగా.. ఫ్యూజులు ఔట
అందాల ప్రదర్శనలో అషురెడ్డి ఎప్పుడో హద్దుల్ని దాటేసిందన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ హాట్ ఫొటోషూట్లను పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పబ్లిక్‌లోనే మోడ్రన్ ఔట్ ఫిట్‌లో చేతులు పైకెత్తేసి వాటిని చూపిస్తూ మతిపోయేలా దర్శనమిచ్చింది. వివరాళ్లోకి వెళితే..
హాట్ అండ్ యంగ్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ బోల్డ్ ఫొటోషూట్లతో యూత్‌లో గ్లామర్ సెన్సేషన్‌గా మారిపోయింది. బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకోవడంలో ఈ ముద్దుగుమ్మ రూటే సపరేట్ అనాలి. ఎందుకంటే ఈమె అందాల విందుకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చుట్టు కొలతలు చూపిస్తుంది. క్లియర్ క్లీవేజ్ షో చేస్తూ యూత్‌కు మెంటల్ ఎక్కిస్తుంది. ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంటుంది.

క్రేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నాలు..:
అసలీ ముద్దుగుమ్మ మొదట జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో బుల్లితెర ఆడియెన్స్‌లో స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. హౌజ్ నుంచి బయటికి రాగానే ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రారంభించింది. రీల్స్, మూవీ ప్రమోషన్స్, పలు రకాల బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

వర్కౌట్ అవ్వట్లే...: అయితే ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా కూడా తనదైన గుర్తింపు పొందాలని కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. చిన్న చిన్న ఛాన్స్‌లను దక్కించుకుంటూ నటిస్తోంది. కానీ ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ మధ్యలో దర్శకుడు వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి హాట్‌టాపిక్‌గా కూడా మారోపోయింది.

విదేశాల్లో సైకిల్ రైడ్ చేస్తూ..:
ఇక ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా విదేశాలకు వెళ్లి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది. అక్కడి వీధుల్లో మోడ్రన్ ఫొటోషూట్స్ చేస్తూ అక్కడి విశేషాలను తెలుపుతుంటుంది. అలా ఈ మధ్యలో అమెరికా వెళ్లిన ఈ భామ.. రోజుకో ఫొటోను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రీసెంట్గా అక్కడ పొట్టి నిక్కర్లో సైకిల్ రైడ్ చేస్తూనే.. తన థండర్ థైషోస్తో యూత్ గెండెల్లో హీట్‌ను పెంచింది.

థండర్ థైస్ చూపిస్తూ..: తాజాగా అదిరిపోయే మోడ్రన్ ఔట్ఫిట్లో మెరిసింది. ఇందులో ఆమె ఎంతో అందంగా కనిపించింది. అలాగే ఎంతో హాట్‌గా కూడా కనిపించింది. టాప్ టు బాటమ్ తన ఫిగర్‌ను చూపిస్తూ టెంప్ట్ చేసింది. చేతులు పైకెత్తి పోజులు ఇచ్చింది. ముఖ్యంగా థైషోను హైలైట్ చేస్తూ రకరకాల పోజులిచ్చింది. అలా తన కొత్త పోజులతో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











