Siri Hanumanth: లుంగీ పైకి ఎత్తుతూ సిరి అరాచకం.. అలా థైస్ అందాలు కనిపించేలా అదిరిపోయే వీడియో!

షార్ట్ ఫిలిమ్స్, యుట్యూబ్ వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన అందాల భామలలో సిరి హనుమంతు కూడా ఒకరు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అదే గుర్తింపుతో ఏదో ఒక అంశంతో క్రేజ్ అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని వీడియోలతో కూడా అమ్మడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే ఇటీవల సిరి ఒక లుంగీలో కనిపించిన విధానం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక ఆమె పోస్ట్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే..

Big boss fame siri hanumanth new lungi dance video viral

గ్లామర్ ప్రపంచంలోకి: సిరి హనుమంతు చిన్నతనంలోనే నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని అనుకుంది. వైజాగ్ కి చెందిన ఈ బ్యూటీ మిస్ వైజాగ్ అందాల పోటీలలో పాల్గొనడం ద్వారా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తరువాత మోడలింగ్ చేస్తూ వైజాగ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది.

పరిచయం ప్రేమగా: ఆ సమయంలోనే శ్రీహాన్ కూడా నటుడిగా కెరియర్ స్టార్ట్ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో అప్పటి నుంచి రిలేషన్ లో ఉంటున్నారు. ఇక హైదరాబాద్ లో వీరిద్దరూ కలిసి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వచ్చారు. దీంతో ఈ జంటకు మంచి గుర్తింపు లభించింది.

Big boss fame siri hanumanth new lungi dance video viral

టాప్ 5లో క్రేజ్: అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం ద్వారా సిరి, శ్రీహన్ మరింత గుర్తింపు సొంతం చేసుకున్నారు. గత సీజన్ లో శ్రీహాన్ కూడా హౌస్ లోకి వెళ్లి టాప్ 2 లోకి వచ్చి రన్నర్ గా నిలిచాడు. ఇక సిరి హనుమంతు కూడా బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5లోకి రావడం విశేషం. ఇక సిరి సపోర్ట్ తోనే శ్రీహన్ హౌస్ లో ఫైనల్స్ వరకు వచ్చాడు అనే కామెంట్స్ వచ్చాయి.

ఫుల్ బిజీగా: ఇదిలా ఉంటే ఈ బ్యూటీ బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక నటిగా ఫుల్ బిజీ అయ్యిందని చెప్పాలి రీసెంట్ గా పులి మేక వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

లుంగీతో హిట్ డ్యాన్స్: తాజాగా ఈ అమ్మడు కిసికి జాన్ కిసికా భాయ్ సినిమాలోని రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, వెంకటేష్ కలిసి వేసిన యంకమ్మ లుంగీ డాన్స్ స్టెప్ ని అదే స్టైల్ లు లుంగీ కట్టుకొని వేసింది. కొంచెం కొంచెం లుంగీ పైకి ఎత్తుతూ అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. థైస్ అందాలు చూపిస్తూ సిరి చేసిన డాన్స్ స్టెప్పులకి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మరి అమ్మడు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. సిరి ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X