సోహైల్ లుంగీ ఊడగొట్టిన హారిక... రాత్రికి మల్లెపూలు తేవాలా?.. అరియానా, దివి రచ్చ

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 40 రోజు ఫుల్ జోష్‌తో సాగినట్టు కనిపించింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇంటి సభ్యులు రెచ్చిపోయి వినోదాన్ని పంచినట్టు స్పష్టమైంది. టాస్కులు, డ్యాన్సులతో ఇంటిలో హోరెత్తించారు. ప్రోమోలో చూపించిన ప్రకారం 40వ రోజు ఇంటిలో జరిగిన విషయాలు ఏమిటంటే..

 కుమార్ సాయిపై నోయల్ ఆగ్రహం

కుమార్ సాయిపై నోయల్ ఆగ్రహం


ఇంటి సభ్యులతో నేలపైన పుష్ అప్స్ చేయిస్తూ అమ్మా రాజశేఖర్ కనిపించారు. పుష్ అప్స్ కొట్టలేక అవినాష్ కష్టపడుతుంటే.. మనకేందుకు అవినాష్ అంటూ అవినాష్ కామెంట్ చేశాడు. పుష్ అప్స్ టాస్క్‌లో కుమార్ కరెక్ట్ చేశాడా అని నోయల్ అడిగితే.. ఒక్క సందర్భంలో అమ్మా రాజశేఖర్ ఆగాడని చెప్పారు. అందుకు నోయ‌ల్ స్పందిస్తూ.. ఒక్కసారైనా నిజాయితీగా అనడంతో కుమార్ సాయి ఘాటుగా స్పందిస్తూ కనిపించారు.

అంత గలీజ్‌గా ఆడను అంటూ అఖిల్

అంత గలీజ్‌గా ఆడను అంటూ అఖిల్

ఇక ఇంటిలో అఖిల్, సోహైల్, మెహబూబ్ సమావేశమయ్యారు. మెహబూబ్, సోహైల్‌‌తో అఖిల్ మాట్లాడుతూ.. కెమెరాలు చూస్తూ అలా మాట్లాడుతారా? అబద్దం ఎప్పుడు ఆడను. అంత గలీజ్‌గా ఆడను. సూపర్ రాంగ్. ఒక్కసారిగా షాక్ తిన్నాను. డైలామాలో పడిపోయాను అంటూ అఖిల్ సీరియస్‌గా మాట్లాడటం ఇంట్లో ఏదో వివాదానికి దారి తీసేలా కనిపించింది.

రాత్రికి మల్లెపూలు తేవాలా? అఖిల్‌కు సైటేసిన అరియానా

రాత్రికి మల్లెపూలు తేవాలా? అఖిల్‌కు సైటేసిన అరియానా

ఇక ఇంటిలో డ్యాన్స్ మేలాకు మహిళా కంటెస్టెంట్లు తెర లేపారు. సీకులు అమ్మే చిన్నది కావాలా? అంటూ దివి వద్యా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంటి సభ్యులు అందంగా ముస్తాబై వేదికపైకి వచ్చారు. అఖిల్‌తో అరియానా మాట్లాడుతూ.. రాత్రికి మల్లెపూలు తేవాలా? అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత సోహైల్ లుంగీతో ఎంట్రీ ఇచ్చి సోహైల్ గాడి జాగిరీ.. నక్కో ఖరో కిరికిరి అంటే.. నీ పొగరు ఇక్కడ నడవుదరో.. దయచేసి వినాలిరో అంటూ అరియానా కౌంటర్ ఇచ్చింది.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
 సోహైల్ లుంగీ ఊడగొట్టిన హారిక

సోహైల్ లుంగీ ఊడగొట్టిన హారిక

ఇక అరియానా, ఇతర ఇంటి సభ్యులతో గరం గరంగా టాపిక్ కొనసాగింది. సారీ చెప్పు అంటే.. మాస్ ఇక్కడ.. కథ వేరే ఉంటుందంటూ సోహైల్ కామెంట్ చేశారు. దాంతో హారిక రంగంలోకి దిగి లుంగీ ఊడగొట్టేందుకు ప్రయత్నం చేశారు. సోహైల్ లుంగీ ఊడగొట్టే ప్రయత్నం చేస్తూంటే అప్పుడే చెప్పాను.. వినలేదు కదరా అంటూ అమ్మా రాజశేఖర్ కామెంట్ చేయడం నవ్వు పుట్టించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X