Don't Miss!
- News
Sadist: భార్య బయట ఉంటే ఇంట్లో వీడు ఏం చేశాడంటే ?, కూతురిని తల్లిని చేసి ?, క్లైమాక్స్ లో !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam దీప పైలోకానికి వెళ్లడం ఖాయం.. మోనితకు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం!
కార్తీక్, దీప గురించి వెతికేందుకు ఓ ఊరికి వచ్చిన ఆనందరావు, సౌందర్య ఇద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. ఆ ఇల్లు హిమకు నచ్చడంతో.. శౌర్య కోపంగా నాకు నచ్చలేదు అని గట్టిగా అరిచింది. దాంతో ఈ ఇల్లు అందరికి నచ్చింది. నీకు నచ్చలేదంటే కుదరదు అని ఆనందరావు కోపగించుకొన్నాడు. దాంతో హిమకు నచ్చిందనే ఉద్దేశంతో శౌర్య తనకు నచ్చలేదని చెప్పింది. కాస్త ఊరడిస్తే సరిపోతుందని సౌందర్య నచ్చజెప్పింది. అసలు రాదు అని చెప్పినప్పుడే కాళ్లు చేతులు కట్టి తీసుకురావాల్సింది అని ఆనందరావు అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. జ్వాలా ఇలా మాట్లాడానికి కారణం మనమే అనుకొంటారు. వీరి బాధను చూస్తే.. నిజం చెప్పేద్దామని అనిపిస్తున్నది అని అంటే.. కార్తీక్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి మనం నిజాన్ని చెప్పకూడదు. ఒకవేళ నేను పొరపాటున చెప్పే పరిస్థితి వస్తే ఆపాలి అని ఇంద్రుడు చెప్పాడు. కార్తీకదీపం సీరియల్ 1545 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

దీప పైకి పోవడమే కావాలి
దీప
వంట
మనిషి
పండరికి
డాక్టర్
చారుశీల
ఫోన్
చేసి..
మందులు
ఇచ్చావా?
కాఫీలో
కలిపి
ఇవ్వండి.
అలాగే
ఆహారంలో
కూడా
కలిపి
ఆమెకు
అనుమానం
రాకుండా
ఇవ్వు
అని
ఫోన్‌లో
చెప్పింది.
మనకు
కావాల్సింది
నయం
కావడమే
కానీ..
మందులిస్తున్నామని
దీపకు
తెలియడం
కాదు
అని
ఆ
తర్వాత
ఫోన్
పెట్టేసి..
దీప
ఆరోగ్యం
నయం
కావడం
కాదు.
దీప
పైకి
పోవడమే
కావాలి.
డాక్టరైన
కార్తీక్
కూడా
కనిపెట్టలేడు.
కానీ
జైలులో
ఉన్న
మోనిత
మాత్రం
ప్రపంచాన్ని
గెలిచినంత
ఫీలవుతుంది.
నేను
రుణం
తీర్చుకొన్నట్లవుతుంది
అని
డాక్టర్
చారుశీల
అన్నారు.

ఏ భార్య అయినా భరిస్తుందా?
అంతలోనే
కార్తీక్
రావడంతో..
ఇప్పుడే
పండరికి
ఫోన్
చేసి
మందులు
వేశావా
అని
అడిగా
అని
డాక్టర్
చారుశీల
అంటే..
థ్యాంక్స్
డాక్టర్.
దీప
ఆరోగ్యం
గురించి
చాలా
శ్రద్ద
తీసుకొంటున్నారు.
మీ
రుణం
తీర్చుకోలేం
అని
చారుశీల
అంటే..
దీప
ప్రాణాలకు
ముప్పు
ఉందని
చెబుతావని
అనుకొంటే..
నీ
ప్రాణాలు
పోతాయని
చెబుతావా?
ఒకవేళ
తన
ప్రాణాలు
పోతాయని
చెబితే..
ఎవరైనా
తట్టుకొంటారు.
కానీ
భర్త
ప్రాణాలు
పోతాయంటే
ఏ
భార్య
భరిస్తుందా?
అని
డాక్టర్
చారుశీల
అన్నారు.
దాంతో
బాధ
ఉంటుంది
చారుశీల..
కానీ
దీప
కోలుకొనే
వరకు
నా
గురించే
ఆలోచిస్తుంది.
శౌర్యను
కలువాలని
ఆలోచిందు
అని
కార్తీక్
చెప్పాడు.

దీప ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో..
నీ
కుటుంబానికి
దీపను
కలిసేలా
ఎందుకు
చేయడం
లేదంటే..
ఇప్పటి
వరకు
మేము
లేదనేది
వాళ్లకు
తెలుసు.
కానీ
మేము
కలిసిన
తర్వాత
దీప
బతకదని
తెలిస్తే..
దాన్ని
తట్టుకోవడం
ఇంకా
కష్టం.
కాబట్టే
దీప
నయం
అయ్యే
వరకు
మేము
నా
కుటుంబాన్ని
కలువ
కుండా
జాగ్రత్త
పడుతాను
అని
కార్తీక్
చెప్పాడు.
ఇక
చారుశీల
వద్ద
నుంచి
లేచి..
శౌర్యను
చూపించడానికి
తీసుకెళ్తానని
దీపకు
చెప్పాను.
ఇక
వస్తాను
అని
కార్తీక్
వెళ్లిపోయాడు.
కార్తీక్
వెళ్లిపోయిన
తర్వాత
చారుశీల
తన
మనసులో..
చూపించు..
బాగా
చూపించు.
ఏ
క్షణంలో
పోతుందో
తెలియదు
కదా
అని
అనుకొన్నది.

శౌర్యను చూసిన దీప, కార్తీక్
శౌర్యను
చూపించడానికి
దీపను
ఒక
చోటికి
తీసుకెళ్లాడు.
అక్కడికి
శౌర్య
రాకపోవడంతో
ఆవేదన
చెందింది.
అంతలోనే
ఇంద్రుడు
సైకిల్‌పై
శౌర్యను
తీసుకొని
వచ్చాడు.
శౌర్యను
చూసి
దీప
ఆనందపడిపోయింది.
డాక్టర్
బాబు
శౌర్య..
ఎన్నాళ్లయింది
చూసి
అని
సంతోషపడింది.
అయితే
మనం
పాపను
చూస్తున్నాం
డాక్టర్
బాబు..
కార్లలో
తిరుగాల్సిన
బిడ్డను
సైకిల్‌పై
తిరిగేలా
చేస్తున్నాం
అని
దీప
కంటతడి
పెట్టింది.
ఇంతదూరం
ఎందుకు
తీసుకొచ్చావు
అని
శౌర్య
అడిగితే..
అరటిపళ్లు
కొనడానికి
వచ్చాం
అని
సమాధానం
చెప్పాడు.
అయితే
శౌర్యను
చూసి
ఆపుకోలేక..
ఎవరిని
కలువకపోయినా
శౌర్యను
కలుద్దాం.
శౌర్య
గుండె
గట్టిది.
మనం
ఏం
చెప్పినా
తట్టుకొంటుందని
కారులో
నుంచి
దిగి
శౌర్య
దగ్గరకు
పరిగెత్తేలా
చేసింది.
దాంతో
కార్తీక్
గట్టిగా
పట్టుకొన్నాడు.
బలవంతంగా
దీపను
కారులో
ఎక్కించి
వెనక్కి
తీసుకెళ్లాడు.

నా గుండెలో మంట ఉందని..
కార్తీక్
ఇంటి
నుంచి
బయటకు
వెళ్తుంటే..
మీరు
ఎక్కడికి
వెళ్తున్నారు.
మీరు
ఈ
పరిస్థితుల్లో
బయటకు
వెళ్లకండి.
నా
కళ్లముందే
ఉండాలి.
నేను
జాగ్రత్తగా
చూసుకొంటాను
అని
దీప
అంటే..
మనకు
ఏదైనా
జరిగితే..
దానిని
మరిచిపోవాలి.
లేదా
దాని
గురించి
ఆలోచించి
బాధపడకూడదు.
నేను
సర్జరీ
పూర్తి
కాగానే
ఇంటికి
వస్తాను
అని
చెప్పాడు.
పండరి
తెచ్చిన
టిఫిన్
తింటూ.
నా
గుండెలో
మంటగా
ఉందని
దీప
చెప్పగానే..
కార్తీక్,
పండరి
ఆందోళనగా
చూశారు.
ఎప్పటి
నుంచి
అని
అడిగితే..
పొద్దున
నుంచి
అని
కార్తీక్‌కు
దీప
చెప్పింది.
అయితే
చారుశీల
ఇస్తున్న
మందులు
కలిపి
ఇస్తున్నాను
కదా..
తొందరగానే
నయం
అవుతుంది
అని
పండరి
మనసులో
అనుకొన్నది.

కార్తీక్, దీపను చూసిన హిమ..
ఇదిలా
ఉండగా,
కార్తీకదీపం
సీరియల్‌లో
మరో
ట్విస్టు
కనిపించింది.
కార్తీక్,
దీపను
కలిసిన
ఇంద్రుడు..
మీ
అమ్మ,
నాన్నలు
వచ్చారు
అని
చెప్పారు.
దాంతో
అమ్మ,
నాన్నలు
వచ్చారా.
వెంటనే
మేము
చూడాలి
అని
కార్తీక్,
దీప
ఆనందపడిపోయారు.
అంతలోనే
హిమ
అటువైపు
రావడంతో
దీప,
కార్తీక్‌ను
ఇంద్రుడు
పక్కకు
తీసుకెళ్లే
ప్రయత్నం
చేశారు.
అయితే
అంతలోనే
హిమ
తన
తల్లిదండ్రులను
చూసి
మమ్మీ,
డాడీ
అంటూ
పరుగులు
పెట్టింది.