Don't Miss!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- News
AP DGP Twitter : ఏపీ డీజీపీ ట్విట్టర్ ఖాతాలో బూతు బొమ్మలు- డీఐజీ వార్నింగ్..
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Sports
INDvsNZ : హార్దిక్, షమీ అవుట్.. ఉమ్రాన్ ఇన్.. మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
Karthika Deepam వంటలక్క బిడ్డ తలకు మోనిత పిస్టల్.. షాకింగ్ ట్విస్టు ఇచ్చిన దీప!
హిమను మోనిత తీసుకెళ్లడంతో కార్తీక్, దీప కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మోనిత ఆచూకీ తెలుసుకోవాల్సిందే అంటూ దీప అంటుండగా.. వారణాసి ఫోన్ చేసి.. మోనిత ఇంట్లోనే హిమ ఉంది. ఇంట్లో వాళ్లిద్దరూ తింటూ టీవీ చూస్తున్నారని చెప్పాడు. నీవు అక్కడే ఉండు. ఎక్కడికైనా వెళ్తే నాకు ఫోన్ చెప్పు అని వారణాసితో దీప చెప్పింది. దాంతో నా అనుమానం నిజమైంది. ఇంట్లోనే ఉంటూ తాళం వేసి.. నాటకాలు ఆడారు అని దీప అంది. మోనితతో కలిసి హిమ కూడా నాటకాలు ఆడుతుందని శౌర్య కోపగించుకొన్నది. దాంతో నీవు హిమను ఆడిపోసుకోకంటూ శౌర్యను సౌందర్య బెదిరించింది. ఇక దాని అంతు చూద్దామని మోనిత ఇంటికి కార్తీక్, దీప, సౌందర్య బయలుదేరారు. కార్తీకదీపం సీరియల్‌లో 1568 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

నా ఓపికకు, సహనానికి పరీక్ష
ఇక
దీపపై
కారాలు
మిరియాలు
నూరుతూ..
నా
ఓపిక,
సహానానికి
పరీక్ష
పెడుతున్నావు.
నీ
ప్రాణాలు
దేవుడు
తీసుకుపోతున్నాడని..
ఓపిక
పడుతున్నాను.
కానీ
ఇక
నాకు
ఓపిక
నశించింది.
ఈ
తుపాకిలో
బుల్లెట్‌పై
నీ
పేరే
రాసి
ఉంది.
ఈ
బుల్లెట్
నీ
ప్రాణాలు
తీయబోతుంది.
ఒకవేళ
కార్తీక్
నా
సొంతం
కాలేదనుకో
అని
పక్కనే
ఉన్న
పెట్టెలో
టైంబాబు
తీసింది.
నా
కార్తీక్
దగ్గని
కార్తీక్‌ను
ఇంకా
ఎవరికి
దక్కనివ్వని
టైంబాంబును
చూస్తూ
నవ్వుకున్నది.
అప్పడే
హిమ
ఇంట్లో
నుంచి
వచ్చి
ఏం
చేస్తున్నావని
అడగడంతో
కంగారు
పడి
తుపాకి,
టైంబాంబును
పక్కన
పెట్టి
దాచింది.
మీ
అమ్మ
ఆరోగ్యం
కోసం
మీ
నాన్నను
ఒప్పిస్తాను..
కానీ
నాతో
పెళ్లి
కోసం
మాత్రమే
అని
క్రూరంగా
నవ్వింది.

హిమ మనసులో ద్వేషం
మోనిత
ఇంటికి
బయలుదేరిన
దీప
మనసులో
అనేక
ఆలోచనలు
చుట్టుముట్టాయి.
మోనిత
చెప్పే
మాటలతో
హిమ
మనసు
పాడు
చేసుకొంటుంది.
అమ్మను
బతికించుకోలేదని
నీపై
కక్ష
పెంచుకొంటుంది.
బతికినన్నీ
రోజులు
నిన్ను
శత్రువుగానే
హిమ
చూస్తుంది.
నేను
చనిపోయే
ముందు
ప్రశాంతంగా
మిమ్మల్ని
కలిపి
చనిపోవాలని
అనుకొన్నాను.
కానీ
మోనిత
వల్ల
హిమ
మనసులో
ద్వేషం
పెంచుకొనేలా
ఉంది.
హిమను
మోనిత
నుంచి
దూరం
చేసి..
మనసులోని
చెడును
తొలగించాలి
అని
దీప
అంటే...
ఎందుకు
నీవు
అలా
ఆలోచిస్తావు.
హిమను
రక్షిస్తాను.
హిమకు
అన్ని
విషయాలు
తెలిసేలా
చేస్తాను
అని
కార్తీక్
అన్నాడు.
భూమ్మీదనైనా,
స్వర్గంలోనైనా
నీతోనే
నా
జీవితం
అని
కార్తీక్
అంటే..
దీప
ఆందోళన
పడింది.
చనిపోయే
ముందు
మోనిత
పీడను
వదిలించాలి
అని
దీప
మనసులో
అనుకొన్నది.

ట్రిగ్గర్ నొక్కాలా? తల పుచ్చకాయలా
ఇక
మోనిత
ఇంటికి
వచ్చిన
దీప,
కార్తీక్,
సౌందర్య
గట్టిగా
అరిచారు.
హిమ..
హిమ
అంటూ
ఇళ్లంతా
వెతికారు.
ఇంటికి
తాళం
వేసి...
పిరికిదానిలా
దాక్కున్నావేంటే..
రా
బయటకు
రా
అని
దీప
అంటే..
గదిలో
నుంచి
హిమ
తలకు
పిస్టల్
పెట్టి
బయటకు
వచ్చింది.
ఆ
సీన్
చూసి..
మోనిత
నా
బిడ్డను
వదిలేయ్..
లేకపోతే
అంటూ
దీప
అంటే..
ఏం
చేస్తావే..
చేతిలో
రివాల్వర్
ఉంది..
దాని
అంచు
చివరన
తుపాకి
ఉంది.
ట్రిగ్గర్
నొక్కాలా?
తల
పుచ్చకాయలా
పేలిపోతుంది
అని
మోనిత
అంటే..
ఏదైనా
ఉంటే..
మనం
మనం
తేల్చుకొందాం..
హిమను
వదిలేయ్
అని
కార్తీక్
అన్నాడు.
అయినా
హిమ
తలకు
పిస్టల్
పెట్టి
అందర్నీ
బెదిరించింది.

నా ఆఖరి కోరిక తీర్చు.. అంటూ
కార్తీక్
కుటుంబ
సభ్యులందరూ
మోనితతో
మాట్లాడుతూ..
హిమను
వదిలేయమంటే..
నేను
చెప్పింది
చేయి..
హిమను
వదిలేస్తా.
నీకు
బిడ్డ
కావాలా?
భర్త
కావాలా?
నీకు
నీ
బిడ్డను
ఇస్తా..
నీ
భర్తను
నాకు
వదిలేయ్
అని
మోనిత
అంటే..
నీవు
మనిషివేనా?
ఒక్కసారి
చెబితే
అర్థం
కాదా?
అని
సౌందర్య
అంటే...
ట్రిగ్గర్‌ను
ఒక్క
నొక్కు
నొక్కాలా
అని
మోనిత
బెదిరించింది.
అంతలోనే
దీప
ఆయాసంతో
కిందపడింది.
అయితే
లేచేందుకు
ప్రయత్నిస్తుంటే..
ప్రాణం
పోకముందే..
నా
ఆఖరి
కోరిక
తీర్చు.
నీవు
పోయే
ముందు
నా
కోరిక
తీర్చాలి.
నా
కోరిక
ఏంటో
తెలుసు
కదా.
ఒకటి
భార్యను
కావడం,
రెండోది
నీవే
నా
డాక్టర్
బాబు
భార్యవి
అని
చెప్పాలి
అని
మోనిత
డిమాండ్
చేసింది.

మోనిత కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు
దాంతో
మోనిత
మాటలకు
సమాధానం
చెబుతూ..
నేను
చెబుతాను.
డాక్టర్
బాబు..
మనం
ఎన్నో
రకాలుగా
ప్రయత్నించాం.
లాభం
లేకుండా
పోయింది.
మోనిత
గెలిచింది.
నేను
కోరుకొనేది
ఒక్కటే..
నేను
పోయాక..
మీరు
పెళ్లి
చేసుకొని
సంతోషంగా
ఉండాలి.
ఎవరో
ఒకరిని
చేసుకొనే
బదులు..
మోనితను
చేసుకొంటే
బాగుంటుంది.
మోనిత
కంటే
ఎక్కువగా
ఎవరు
నిన్ను
ప్రేమిస్తారు.
మొదటి
నుంచి
శత్రువుగా
చూడటం
వల్ల
అది
అర్ధం
కాలేదు
అని
దీప
అంటే..
చూశావా
కార్తీక్..
ఇప్పటికైనా
మనసు
మారింది.
ఇంకా
నీ
మనసు
మారడం
లేదు
అని
మోనిత
అంది.
అయితే
ఆవేశంలో
నీవు
నిర్ణయం
తీసుకోవద్దు
అంటూ
సౌందర్య
సూచించింది.

నీకు కార్తీక్ తాళి కట్టడం కావాలి కదా..
అయితే
మోనితను
పొగడ్తలతో
ముంచెత్తుతూ..
నా
కుటుంబ
నీ
చేతుల్లోను
సంతోషంగా
ఉంటుంది.
ఇప్పుడే
నీకు
కార్తీక్
తాళి
కట్టడం
కావాలి
కదా..
అని
దీప
అంటే..
సంతోషంలో
మునిగిపోయిన
మోనిత..
ఇది
కలనా?
నిజమా
అనే
విధంగా
ఉంది.
నీ
బిడ్డ
తలకు
గన్
పెడితే..
ఎప్పుడో
అయిపొతుందని
అనుకొంటే..
ఎప్పుడో
ఈ
పని
చేసేదానిని
అని
గాలిలో
తేలిపోతుంటే..
మోనిత
చేతి
నుంచి
చాకచక్యంగా
పిస్టల్‌ను
లాగేసుకొన్నది.
వెంటనే
మోనిత
తలకు
దీప
పిస్టల్
గురిపెట్టింది.
దాంతో
నీకు
ఎంత
ధైర్యమే
అని
మోనిత
అంటే..
అడుగు
ముందుకేస్తే
చంపేస్తాను
అని
దీప
వార్నింగ్
ఇచ్చింది.