Don't Miss!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Karthika Deepam దీపను పైకి పంపిస్తా.. కార్తీక్‌ను పెళ్లి చేసుకొంటా.. డాక్టర్ చారుశీల కుట్ర!
తన ఆరోగ్యం పరిస్థితి గురించి తలుచుకొని దీప ఓ నిర్ణయానికి వచ్చింది. తన జబ్బు గురించి ఆలోచించకుండా ఆనందంగా గడపాలని, అసలు అనారోగ్యం గురించి ఆలోచించకుండా హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తూ.. ఏదో ఒక రోజు చనిపోతే దాని వల్ల ఏ సమస్య ఉండదు అని కార్తీక్‌తో దీప చెప్పింది. దీప చెప్పిన విషయాలను విన్న కార్తీక్ కొంత ఎమోషనల్ అయ్యాడు. దాంతో మీరు వెళ్లి బ్రష్ చేసుకొని రండి.. టిఫిన్ రెడీ చేస్తానని చెప్పింది. దాంతో పేస్ట్ తీసుకొని బయటకు వెళ్లిన కార్తీక్‌కు తన తల్లి కనిపించింది. తన ఇంట్లోకి వస్తుండటంతో కార్తీక్ కంగారు పడి ఇంటికి తాళం వేశాడు. కార్తీకదీపం సీరియల్ లేటేస్ట్ ఎపిసోడ్ 1553లో ఏం జరిగిందంటే?

కార్తీక్, దీప ఇంటికి సౌందర్య
తల్లి సౌందర్య రావడంతో కంగారుపడిన కార్తీక్ వెంటనే ఇంటికి తాళం వేసి పక్కనే గోడకు నక్కి నిలుచున్నాడు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎవరు లేరని వెనక్కి వెళ్లిపోయారు. అంతలోనే దీప వచ్చి.. ఇంటికి ఎందుకు తాళం వేశారని అడిగితే.. అమ్మ వచ్చిందని కార్తీక్ చెప్పాడు. అత్తయ్య వచ్చిందా అంటూ దీప హ్యాపీగా ఫీలయ్యింది. కార్తీక్ కోసం తల్లి సౌందర్య, డ్రైవర్ అంజి వెతుకుతూ.. అయితే ఈ ఊరిలో కూడా కార్తీక్, దీప లేరా? అని నిరాశ పడ్డారు.

కార్తీక్, దీప కనిపిస్తే.. కాల్ చేయండి
కార్తీక్,
దీప
కోసం
సౌందర్య,
అంజి
వెతుకుంటే..
ఆ
ప్రాంతానికి
డాక్టర్
చారుశీల
వచ్చింది.
చారుశీలను
చూసి
మీరు
ఇక్కడ
అని
అడిగితే..
నేను
ఉండేది
ఇక్కడే
అని
చెప్పింది.
అయితే
మీరు
ఇక్కడెందుకు
ఉన్నారంటే..
నా
కొడుకు,
కోడలు
కోసం
వెతుకుతున్నాం
అని
సౌందర్య
చెప్పింది.
అయితే
మా
ఇంటికి
వచ్చింది
మీరేనా?
నేను
ఇంట్లో
ఉంటే..
పనిమనిషి
వచ్చి
ఎవరో
వచ్చారని
చెప్పిందని
చారుశీల
తెలిపింది.
అయితే
మేము
వెళ్లింది
చారుశీల
ఇల్లా?
అక్కడ
కూడా
లేడా?
ఈ
ప్రాంతంలో
కార్తీక్,
దీప
ఉంటే
నాకు
కాల్
చేసి
చెప్పండి
అంటే..
దీప
పైకి
వెళ్లిన
తర్వాత
కార్తీక్‌ను
పెళ్లి
చేసుకొని
అప్పుడు
చెబుతాను
అని
చారుశీల
అంది.

హిమకు దోసకాయ పచ్చడంటే ఇష్టం
అయితే
డాక్టర్
హేమచంద్ర
అన్నయ్యను
ఇంటికి
పిలిచి
టిఫిన్
పెట్టింది.
దోసకాయ
పచ్చడి
హిమకు
ఇష్టం.
ఈ
పచ్చడి
హిమ
తినేలా
చేయండి.
అలాగే
మా
అత్తయ్యను
కలిసేలా
చేయండి.
నా
పరిస్థితి
గురించి
అత్తయ్యకు
చెప్పి..
కార్తీక్‌ను
ఫ్యామిలీ
వద్దకు
చేర్చాలి.
పరిస్థితి
గురించి
చెబితే..
అందరూ
అర్ధం
చేసుకొంటారు.
అమ్మ
ప్రమాదంలో
పోయింది.
నాన్న
మాత్రమే
బతికారు.
కార్తీక్‌ను
ఒప్పించి
తీసుకెళ్తారు.
కనీసం
నాన్నైనా
బతికి
ఉన్నారని
ఆనందంగా
ఉంటారు
అని
దీప
చెబితే..
నీ
ఆలోచన
బాగుంది.
కానీ
కార్తీక్
ఒప్పుకొంటారా?
అంటే..
పిల్లలు
అనాధలు
అవుతారు?
వెంటనే
పిలుచుకురా
అని
పంపిస్తుంటే..
కార్తీక్
వారికి
ఎదురుపడ్డాడు.
దాంతో
దీప,
హేమచంద్ర
షాక్
అయ్యారు.

చావైనా, బతుకైనా నీతోనే
హేమచంద్ర, దీపను చూసి.. హిమకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టమని పంపిస్తున్నారా? నేను వద్దని చెప్పినా వినకుండా హేమచంద్రతో పంపించడం ఎందుకు? చావైనా, బతుకైనా నీతోనే.. కార్తీక్ అంటే.. అది కాదు..అని దీప అంటే.. నేను చెప్పింది కన్విన్స్ అయ్యారు కదా హేమచంద్ర.. మళ్లీ ఇప్పుడు మాట మార్చడం ఎందుకు? అందరి కంటే నాకు బాధ్యత ఉంది. ఈ విషయంలో మార్పు ఉండదు. మీరిద్దరు కలిసి కొత్త కొత్త ప్లాన్స్ వేయకు అని చెబుతుండగా.. హిమ ఇంట్లోకి వచ్చింది. దాంతో కంగారుపడిన కార్తీక్.. చేతులెత్తి మా గురించి చెప్పకని..ఇంట్లోకి వెళ్లి దాక్కొన్నారు.

పచ్చడి అమ్మ చేసినట్టే ఉంది
అయితే హేమచంద్ర వద్దకు హిమ వచ్చి.. అంకుల్.. మమ్మీ, డాడీని వెతకడానికి మీరు శౌర్యను తీసుకొని వెళ్తానని చెప్పారట కదా. నాన్న, అమ్మను వెతకడానికి నేను వస్తాను అని హిమ అడిగితే.. సరే.. అని హేమచంద్ర చెప్పాడు. దాంతో దోశ, దోసకాయ పచ్చడి ఉంది. పద..టిఫిన్ చేద్దాం అని హేమ చంద్ర అంటే..నాకు దోసకాయ చట్నీ అంటే ఇష్టం. అమ్మ నా కోసం స్పెషల్‌గా చేసేది. అయితే నాకు కడుపు నిండుగా ఉంది. అయినా ఒక దోశ తింటాను అని హిమ చెప్పింది. హిమను తీసుకెళ్లి.. డైనింగ్ టేబుల్‌పై ప్లేటు పెట్టి.. దోసకాయ చట్నీతో దోశ పెడితే.. ఆమె తింటూ.. పచ్చడి అమ్మ చేసినట్టే ఉంది అంటే.. అమ్మ చేసిందే తినమని అనుకొని తిను అని హేమచంద్ర చెప్పాడు. దాంతో మళ్లీ నేను, అమ్మ, నాన్న అందరం కలిసి తినే రోజులు రావాలి అని హేమ అంటే.. పక్కనే ఉన్న దీప.. ఆ రోజు తప్పకుండా వస్తుంది అని అంది.

బతికినంత కాలం సంతోషంగా ఉందాం
హిమ ఎమోషనల్‌గా కనిపించడం చూసి.. చూశారా? ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఏది ఏమైనా నేను దీపతోనే ఉంటాను. ఇక వాళ్లను కలిసే ప్రయత్నాలు చేయకండి అని కార్తీక్ అంటే.. అవును.. వాళ్లను కలిసే ప్రయత్నం చేయను. అన్నయ్య.. ఒక గొడుగు ఉంటే.. ఇవ్వు.. అత్తయ్యవాళ్లకు కనిపించకుండా వెళ్తాం అని చెప్పింది. ఇక మనం ఇలానే కలిసి బతికినంత కాలం సంతోషంగా ఉందాం. వాళ్లకు దూరంగానే ఉందామని దీప చెప్పడంతో కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.