Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Karthika Deepam నీవెవరు? నీ పేరు దీపనా? వంటలక్కకు డాక్టర్ బాబు షాక్
చిక్మంగళూరు యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్లో చేరిన కార్తీక్‌ను తన భార్య తీసుకెళ్లిందని నర్సు చెప్పడంతో దీప కంగారు పడిపోయింది. డాక్టర్ ఇంట్లో ఉంటూ కార్తీక్ కోసం వెతకడం మొదలుపెట్టింది. కార్తీక్ డ్రైవర్‌ను అడిగితే అనుమానంగా చూసి.. నాకు తెలియదు అంటూ చెప్పాడు. ఆ తర్వాత కార్తీక్ ఫోటో చూపిస్తూ ఇతడిని ఎక్కడైనా చూశారా అంటూ అడగడం మొదలు పెట్టింది. చివరికి ఓ వ్యక్తి ఈ పక్కనే అతడు జ్యూస్ తాగుతున్నాడు అంటూ ఫోటోలో ఉన్న కార్తీక్‌ను చూస్తూ చెప్పాడు. దాంతో దీప అటువైపు పరుగులు పెట్టింది. కార్తీకదీపం సీరియల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ 1437లో ఇంకా ఏం జరిగిందంటే..
ఇప్పుడే కార్తీక్ ఇటు వెళ్లాడు అంటూ
ఫోటోను చూపిస్తూ దీప ఆచూకీ అడుగుతుండటంతో కార్తీక్‌ను డ్రైవర్ అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఏంటీ మీ మేడమ్ నన్ను తీసుకు రమ్మన్నారా? మీ మేడమ్‌కు వేరే పనిలేదా అంటూ కార్తీక్ విసుక్కొన్నాడు. సార్ వెళ్దాం పదండి అని కారు డ్రైవర్ అనడంతో కార్తీక్ కారులో కూర్చొన్నాడు. ఇంతలో జ్యూస్ షాపులోకి వెళ్లి ఫోటో చూయించి ఇతడు కనిపించాడా? అని అడిగితే.. ఇప్పుడే ఇటువైపు వెళ్లాడు అంటూ దీపకు ఓ వ్యక్తి చెప్పడంతో అటువైపుగా పరుగుపెట్టింది.
భగవంతుడా అంటూ దీప
కార్తీక్‌ను
భార్య
తీసుకెళ్లిందంటే..
ఎవరు
తీసుకొని
వెళ్లి
ఉంటారు?
మోనిత
ఏమైనా
తీసుకెళ్లిందా
అంటూ
అనుమానాన్ని
మనసులో
వ్యక్తం
చేసుకొన్నది.
డాక్టర్
బాబు
కనిపించకపోవడంతో
దీప
కంటతడి
పెట్టింది.
భగవంతుడా
దగ్గరికి
చేర్చి..
ఇంకా
దూరం
పెడుతున్నావా?
డాక్టర్
బాబు
ఎక్కడున్నావు..
డాక్టర్
బాబు..
డాక్టర్
బాబు
అంటూ
కన్నీటిపర్యంతమైంది.
బిర్యాని ఇక్కడ బాగుంటుందని
కార్తీక్
కోసం
దీప
వెతుకుతుంటే..
శౌర్యను
చంద్రమ్మ
దంపతులు
సినిమాకు
తీసుకెళ్లడానికి
అక్కడికి
వచ్చారు.
కార్తీక్‌ను
వెతుకుతూ
శౌర్యను
చూడలేకపోయింది.
అంతలోనే
అటువైపుగా
కార్తీక్,
అతడి
డ్రైవర్
వచ్చారు.
ఒకవైపు
వెళ్తుంటే..
డ్రైవర్
అటు
వద్దు
అంటూ
మరో
వైపుకు
లాక్కెళ్తుంటే..
అక్కడ
బిర్యానీ
బాగుంటుంది.
ఎప్పుడు
తినలేదా?
మీ
మేడమ్‌కు
ఇష్టం
అని
కార్తీక్
అన్నాడు.
దాంతో
బిర్యానీ
కోసం
ఇంత
దూరం
నడిచి
వస్తారా?
అంటే
ఇక్కడ
బిర్యానీ
తినడం
మీ
మేడమ్‌కు
ఇష్టం
లేదు.
అందుకే
వాకింగ్
పేరుతో
తీసుకొచ్చాను
చారీ..
అని
కార్తీక్
అంటే..
నా
పేరు
శివ
అంటూ
చెప్పాడు.
ఇలా
ఇద్దరు
గొడవ
పడుతుంటే..
కార్తీక్‌ను
చూసి
దీప
పరుగులు
పెట్టి..
డాక్టర్
బాబు
అంటూ
పిలిచింది.
పిచ్చిదానిలా ఉంది అంటూ
దీప
వచ్చి
డాక్టర్
బాబు
అని
పిలవడంతో
ఎవరు
మీరు?
నేను
డాక్టర్
బాబు
అంటారేమిటి?
మీరెవరు?
అని
కార్తీక్
అంటే..
ఎవరో
పిచ్చిదానిలా
ఉన్నది
అంటూ
కార్తీక్
డ్రైవర్
చెప్పాడు.
నేను
మీ
వంటలక్కను.
మనకు
శౌర్య,
హిమ
ఉన్నారు.
మీకు
ఏమైంది.
మీరు
బాగానే
ఉన్నారా
అని
దీప
ఆవేదన
చెందింది.
అయితే
పక్కనే
ఉన్న
డ్రైవర్‌ను
చూసి..
నేను
ఉదయం
ఫోటో
చూపించి
అడిగితే..
నాకు
తెలియదని
చెప్పావు.
నాటకం
ఆడుతున్నావా?
అని
డ్రైవర్‌ను
బెదిరించింది.
నీ కోసం ఎంత తిరుగుతున్నానో తెలుసా?
డాక్టర్
బాబును
పట్టుకొని
ఏడుస్తూ..
ఏమైందంటీ
మీకు.
ఎందుకు
అసలు
తెలియనట్టు..
గుర్తుపట్టనట్టు
ఉన్నారు.
నేను
మీ
దీపను.
ఇద్దరికి
ప్రమాదం
జరిగింది.
మీ
కోసం
ఎంతగా
తిరుగుతున్నానో
తెలుసా?
పిల్లల
కోసం
వెళితే..
అత్త,
మామలిద్దరూ
అమెరికాకు
వెళ్లిపోయారట.
మీరు
కాదంటే..
నేను
ఏమైపోవాలి.
మీరు
ఎందుకలా
చేస్తున్నారు
అని
దీప
అంది.
అయితే
సార్
మనం
వెళ్దాం
పదా
అని
డ్రైవర్
అంటే..
ఉండవయ్యా..
ఎవరో
అనుకొని
నాతో
మాట్లాడుతున్నది.
మీరు
అనుకొంటున్నది
నేను
కాదు
అంటుండగా
పిచ్చిదానితో
మాటలు
ఏమిటి?
అంటూ
కార్తీక్‌ను
బలవంతంగా
అక్కడి
నుంచి
డ్రైవర్
లాక్కెళ్లాడు.
దాంతో
జరిగింది
తట్టుకోలేక
స్పృహ
తప్పి
కిందపడింది.
నా పెళ్లి రోజు అన్నయ్య అంటూ దీప
దీపను
చిక్
మంగళూరు
డాక్టర్
ఇంటికి
తీసుకెళ్లారు.
అయితే
డాక్టర్
బాబును
చూశాను.
కానీ
గుర్తు
పట్టలేదు.
ఎవరు
మీరు
అంటున్నారు.
కానీ
అతడి
పక్కన
ఉన్న
డ్రైవర్‌ను
కార్తీక్
గురించి
అడిగితే
తెలియదని
చెప్పాడు.
కానీ
సాయంత్రం
డాక్టర్
బాబుతో
కలిసి
ఉన్నాడు.
ఎందుకు
అబద్దం
చెబుతున్నాడు
అని
దీప
అనుమానం
వ్యక్తం
చేసింది.
అయితే
డాక్టర్
కనిపించాడు
కదా..
మీ
భర్త
అయితే
మీకు
లభిస్తాడు.
ఒకవేళ
కాకపోతే
వెతుకుదాం
అని
డాక్టర్
చెప్పాడు.
అంతలోనే
అక్కడికి
వచ్చిన
అసిస్టెంట్‌ను
చూసి..
ఈ
రోజు
కాలనీలో
మెడికల్
క్యాంప్
పెడుదామని
అనుకొన్నాం
కదా.
ఈ
రోజు
డేట్
ఏమిటి
అంటే..
21
అని
చెప్పాడు.
దాంతో
ఈ
రోజు
22
రెండు
అంటూ
డాక్టర్
చెప్పడంతో
క్యాలెండర్
చూసిన
దీప
మరింత
ఎమోషనల్
అయి
కంటతడి
పెట్టుకొన్నది.
అది
చూసిన
డాక్టర్..
ఏంటమ్మా
కంటతడి
పెట్టుకొంటున్నావు
అని
అడిగితే..
ఈ
రోజు
మా
పెళ్లి
రోజు.
కానీ
ఆయన
గుర్తు
పట్టని
పరిస్థితి
అని
దీప
అంది.