Ariayana Glory ప్రైవేట్ పార్టుపై అషు రెడ్డి ముద్దులు.. బిగ్ బాస్ భామల రచ్చ మాములుగా లేదుగా!
బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో వినోదాన్ని అందిస్తుందో షో పాల్గొన్న సభ్యులకు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెడుతోంది. ఈ షోకు వచ్చే కంటే ముందు కొన్ని వర్గాల వారికి తెలిసిన వాళ్లు హౌజ్ నుంచి అడుగు బయటపెట్టగానే ఎక్కడ లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. వరుస ఆఫర్లతో దూసుకుపోతూ ఒకపక్క పాపులారిటీతో మరోపక్క నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా అరియనా బొడ్డు మీద అషు రెడ్డి ముద్దు పెట్టిన ఫోటో సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

వర్మ ఇంటర్వ్యూలతో
అరియానా గ్లోరీ అనే పేరు మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ పుణ్యమా అని అందరికీ ఈ పేరు బాగానే పరిచయం అయింది.అంతే కాక షోలో జబర్దస్త్ కమెడియన్ అవినాష్‌తో ఈమె సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ఏదో ఏదో నడిపించి మరింత క్రేజ్ సంపాదించింది. దానికి తోడు రామ్ గోపాల్ వర్మతో జిమ్ ఇంటర్వ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అషు రెడ్డి క్రేజ్
డబ్‌స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది విశాఖపట్నం అమ్మాయి అషు రెడ్డి. ఇందులో ఆమె చేసిన వీడియోలలో అచ్చ సమంతలా ఉండడంతో జూనియర్ సామ్‌గా పేరు కూడా తెచ్చుకుంది. ఈ పాపులారిటీతో నితిన్ నటించిన 'చల్ మోహన్ రంగ'లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ పట్టేసింది. అలా సినీ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ఆఫర్ పట్టేసింది. హౌస్ లో ఉన్నప్పుడు సైలెంట్ గానే ఉంది కానీ ఆ తరువాత బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ప్రేమాయణం ఊహాగానాలతో మరింత ఫెమస్ అయింది.

బయట మంచి ఫ్రెండ్స్
ఇద్దరు బిగ్ బాస్ భామలు స్టేజ్‌పై రెచ్చియారు. వారు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఒకరేమో అషురెడ్డి, మరొకరు అరియానా గ్లోరి. బిగ్ బాస్ 3 కంటెంస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అషు రెడ్డి మంచి పేరు సంపాదించగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరి. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కలవకపోయినా బయట మాత్రం మంచి ఫ్రెండ్స్.

అరియానా నడుముని
అయితే బిగ్ బాస్ కు వెళ్లిన వచ్చినవారు ఆ తర్వాత వరుసగా షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలాగే బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అరియానా, అషు కలిసి ఏదో షోలో ఒక పాటకు పెర్ఫామ్ చేసినట్లు ఉన్నారు.
అరియానా నడుముని
మరి ఆ పాటలో భాగంగానో లేక కావాలనే చేసిందో తెలియదు కానీ అరియానా నడుముని ఆషు రెడ్డి కిస్ చేస్తుంది. దానికి అరియానా ఏమో సిగ్గు పడిపోతుంది. ఈ ఫోటోను ఎవరో తీయడంతో దానిని ఆషు రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతే కాదండోయ్ అది అనంతమైన హవభావం అదే ఇన్‌ఫినిటీ ఎక్స్‌ప్రెషన్ అని ఆషు రెడ్ది ఫొటోతో పాటు కామెంట్ కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయి తమకు నచ్చిన కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











