బిగ్‌బాస్‌లో టెలిఫోన్ నామినేషన్.. దీప్తి, భాను విలవిల
Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 29 Highlights | Nomination Special
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో సోమవారం టెలిఫోన్ టాస్క్‌తో నామినేషన్ ప్రక్రియ నడిచింది. కొందరు సభ్యుల కోసం కొందరు త్యాగాలకు పాల్పడగా, కొందరు తమ ఆట కోసం ఇతరులకు సహాయం చేయడానికి నిరాకరించారు. మంగళవారం (జూలై 9న) నాటి ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించాడు. ఇందులో భాగంగా సామ్రాట్ రెడ్డి మీసాలు, గడ్డాన్ని సమర్పించుకోవడం, దీప్తి సునైనా జుట్టు కత్తిరించుకోవడం జరిగింది.

అలాగే దీప్తి నల్లమోతు కోసం కౌశల్ సహాయం చేయడానికి నిరాకరించాడు. సీజన్ మొత్తం స్వయంగా నామినేట్ చేసుకోవడానికి నిరాకరించడం దీప్తి నామినేట్ అయింది. భాను శ్రీకి అమిత్ సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆమె కూాడా నామినేట్ అయ్యారు.
More from Filmibeat
samrat reddy tejaswi madivada sanjana anne bigg boss 2 bigg boss highlights bigg boss telugu bigg boss 2 telugu host nani bigg boss telugu 2 season bigg boss telugu season 2 big


Click it and Unblock the Notifications











