వేడిపుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. అందాల ఆరబోతతో..

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ.. అందాల ఆరబోతతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. బుల్లితెరపై యాంకర్‌గానూ మెరుస్తూ హల్ చల్ చేస్తోంది. డ్యాన్సర్‌గా ఫుల్ పాపులార్టీ సొంతం చేసుకున్న భాను శ్రీ.. ఈ మధ్య వెండితెరపైనా వేడిపుట్టించేస్తోంది. అడల్ట్ చిత్రాల్లోనూ నటిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే భాను చేసే చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బిగ్‌బాస్‌తో క్రేజ్..

బిగ్‌బాస్‌తో క్రేజ్..

టాలీవుడ్‌లో సైడ్ డ్యాన్సర్‌గా ఫేమస్ అయిన భాను శ్రీకి బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చింది. ఆ షో ద్వారా భానుశ్రీకి భారీగానే క్రేజ్ వచ్చింది. రెండో సీజన్‌లో పాల్గొన్న భాను శ్రీ.. అమిత్, రోల్ రైడాలతో స్నేహం చేసింది. షో నుంచి బయటకు వచ్చాక కూడా వారితో స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది.

ప్రేమ వ్యవహారాన్ని చెప్పిన బ్యూటీ..

ప్రేమ వ్యవహారాన్ని చెప్పిన బ్యూటీ..

బిగ్‌బాస్ షోలో టాస్క్‌లో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. తాను హైద్రాబాద్‌కు వచ్చిన కొత్తలో, ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడ్డ కష్టాలు, ఆ సమయంలో ఒకరు తనకు సహాయం చేశారని, అతనంటే ఇష్టమని, ఆయన లేకపోతే ఈ స్థాయికు వచ్చేదాన్ని కాదంటూ ప్రేమ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.

బోల్డ్ సినిమాలతో..

ఏడు చేపల కథ అంటూ ఓ బోల్డ్ సినిమా ఆ మధ్య వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో భాను శ్రీ రెచ్చిపోయి నటించింది. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు. అయితే సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలను తన అందాలను ప్రదర్శిస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 3 : Rahul Sipligung To Win The Title ? || అందుకే సీజన్ 3 విన్నర్ అతడే..!!
హాట్ ఫోటోలతో రచ్చ..

హాట్ ఫోటోలతో రచ్చ..

హాట్ హాట్ ఫోటోలతో భాను శ్రీ.. ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. నాభి అందాలను, ఎద అందాలను తెగ ప్రదర్శిస్తూ.. హల్ చల్ చేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలను షర్ట్ మొత్తం విప్పేసి ఉండటంతో ఎద అందాలు, నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X