వాడు మగాడి రూపంలో ఉన్న XXX.. చుక్కలు చూపిస్తా.. తమన్నా దిగజారొద్దని పునర్నవి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 16,Day 15 Highlights || Filmibeat Telugu

ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బిగ్‌బాస్ హౌస్‌లో గందరగోళానికి దారి తీసింది. నామినేషన్ కోసం ఓ ముద్రను ముఖాలు, దేహంపై వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. బాబా భాస్కర్‌తో మొదలై పునర్నవి భూపాళంతో ముగిసింది. అయితే ఈ మధ్యలో జరిగిన తతంగం వివాదాలకు, అభిప్రాయ భేదాలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే

పునర్నవి ఆగ్రహంతో

పునర్నవి ఆగ్రహంతో

పునర్నవి భూపాళం ఇంటి సభ్యులపై ఆగ్రహంతో ఊగిపోయింది. గ్రూపులుగా విడిపోయి తనను నామినేట్ చేశారని మండిపాటును ప్రదర్శించింది. ఇలా సాగితే ప్రతీవారం నామినేట్ కావడం తప్పదు. అందుకే తనను తాను నామినేట్ చేసుకొంటున్న బిగ్‌బాస్ అంటూ పునర్నవి షాకిచ్చింది. అయితే ఇద్దరిని నామినేట్ చేయకపోతే నామినేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. ఆ తర్వాత అందర్ని నామినేట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

బిగ్‌బాస్ నిబంధనలు బేఖాతరుగా

బిగ్‌బాస్ నిబంధనలు బేఖాతరుగా

బిగ్‌బాస్ హెచ్చరికలను కూడా బేఖాతరు చేసింది. ఇంటి సభ్యులందరూ నామినేట్ అయినా గానీ నాకు ఫర్వాలేదని మొండికేసింది. అయితే ఇంటి సభ్యులందరూ నామినేట్ అయితే నిన్ను ఈ సీజన్ మొత్తానికి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ మరోసారి హెచ్చరించారు. దాంతో వరుణ్ సందేశ్ రంగంలోకి దిగారు. చాలా సేపు నచ్చ చెప్పడంతో తన అలుక మానింది. వెంటనే వచ్చి వితికను, బాబా భాస్కర్‌ను నామినేట్ చేసింది.

సిగ్గులేదురా.. వేస్ట్ ఫెలో నీకు అంటూ

సిగ్గులేదురా.. వేస్ట్ ఫెలో నీకు అంటూ

నామినేషన్ ప్రక్రియలో తన గురించి అభిప్రాయం చెప్పిన రవికృష్ణపై తమన్నా మండిపడింది. నీ కోసం నా స్నేహితుడి (బాబా భాస్కర్)ను నామినేట్ చేస్తే నీవు నా గురించి తక్కువ చేసి చెబుతావా అంటూ గరం అయింది. సిగ్గులేదురా అంటూ బూతులు తిట్టింది. మగరూపంలో ఉన్న ట్రాన్స్‌జెండర్ అంటూ నానా మాటలు అన్నది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్.. నేను ఇలానే మాట్లాడుతా.. నీకు చుక్కలు చూపిస్తా అంటూ సీరియస్ అయింది.

దిగజారొద్దని ఫైర్

దిగజారొద్దని ఫైర్

తమన్నా వ్యవహారం తీవ్రస్థాయిలో ఉంది. రవికృష్ణ, అలి రజా, రాహుల్‌ను టార్గెట్‌గా చేసుకొని మాటలు జారారు. దాంతో పునర్నవి సీన్‌లోకి వచ్చి.. నా మీద నీకు గౌరవం ఉంటే మాట్లాడొద్దు. నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దు. నా మాట విను అంటూ రిక్వెస్ట్ చేయడంతో కాసేపు ఆగిపోయింది. ఎపిసోడ్ ముగిసేంత వరకు తమన్నా హంగామా కొనసాగుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X