బెడ్‌పై శ్రీముఖి, శివజ్యోతి ఫుల్ రొమాన్స్.. గలీజ్ పోరి అంటూ ముద్దులతో..

Recommended Video

Bogg Boss Telugu 3 : Episode 53 Highlights || బిగ్‌బాస్‌ తాటతీసిన పునర్నవి

బిగ్‌బాస్‌ ఇంటిలో 51, 52వ రోజు రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. కొందరు కోపంతో ఊగిపోగా, మరికొందరు సెన్సిటివ్‌గా కనిపించారు. మరికొందరు ఎమోషనల్ అయ్యారు. ఇలా భావోద్వేగాల మధ్య శ్రీముఖి, శివజ్యోతి చేసిన సెన్సిటివ్ రొమాంటిక్ మూడ్‌ అందర్నీ ఆకట్టుకొన్నది. అంతేకాకుండా ఫన్‌ను కూడా జనరేట్ చేసింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే..

టాస్క్‌లో భాగంగా

టాస్క్‌లో భాగంగా

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంట్లో దెయ్యం.. నాకేం భయం అనే గేమ్ నడుస్తున్నది. ఈ గేమ్‌లో భాగంగా శివజ్యోతికి శ్రీముఖి చికాకు తెప్పించాలి.. అలాగే ఏడ్చేలా చేయాలి. అయితే మాములుగానే ఏడిచే శివజ్యోతి మాత్రం ఈ సారి మాత్రం భిన్నంగా ప్రవర్తించింది. అయితే ఏదో రూపంలో శివజ్యోతిని ఏడిపించేందుకు ప్రయత్నించింది.

శివజ్యోతిని ఎమోషనల్‌గా

శివజ్యోతిని ఎమోషనల్‌గా

శివజ్యోతిని ఏడిపించేందుకు ఎమోషనల్ ఆయుధాన్ని శ్రీముఖి ఉపయోగించింది. బెడ్‌మీద పడుకొని ఉన్న శివజ్యోతి పక్కనే శ్రీముఖి చేరింది. నోట్లో రబ్బర్‌ను పెట్టుకొన్న శివజ్యోతిని తట్టింది. గలీజ్ పిల్లా అంటూ తిట్టి ప్రేమను కురిపించింది. దాంతో శివజ్యోతి ఎమోషనల్ అయింది. దాంతో చిన్నగా ముద్దులు పెట్టే ప్రయత్నం చేసింది.

గారాబం చేస్తూ టాస్క్ ఫినిష్ చేసే

గారాబం చేస్తూ టాస్క్ ఫినిష్ చేసే

బెడ్‌పై శివజ్యోతిని గారాబం చేస్తూ శ్రీముఖి కౌగిలించుకొన్నది. ముఖం మీద చేత్తో రాస్తూ శివజ్యోతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దాంతో శివజ్యోతి కళ్లలో నీళ్లు తిరిగినంత పనైంది. వెంటనే శ్రీముఖి కళ్లలో నీళ్లను తుడిచే ప్రయత్నం చేసింది. జ్యోతమ్మా వాట్ దిస్ అమ్మా అంటూ పాటపడింది. అలా టాస్క్‌ను సున్నితంగా పూర్తి చేసేందుకు శ్రీముఖి ప్రయత్నించింది.

అంతకంటే ఎక్కువ చేయను

అంతకంటే ఎక్కువ చేయను

ఇక చివర్లో టాస్క్‌ను నేను ఎంత మేరకు ఆడాలో ఆడాను. అంతకంటే నేను ఎక్కువగా చేయలేను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా.. ఏడిపించకుండా టాస్క్ పూర్తి చేశాను. నా వరకు నేను ప్రయత్నించాను. బిగ్‌బాస్‌కు నేను ఇదే చెబుతున్నాను. ఎక్కువగా నేను ఎవరినీ బాధపెట్టలేను అని శ్రీముఖి చెప్పింది. బిగ్‌బాస్ రూల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రొజెక్ట్ అయింది.

 శ్రీముఖికి బిగ్‌బాస్ షాక్

శ్రీముఖికి బిగ్‌బాస్ షాక్

ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే టాస్క్ ముగిసిన తర్వాత ఆ గేమ్‌లో చెత్తగా ఆడారని శ్రీముఖి, పునర్నవి, మహేష్‌కు బిగ్‌బాస్ కఠిన శిక్ష విధించాడు. ఈ ముగ్గురికి స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో బూట్లు తుడిచి.. పాలిష్ చేయాలన్ని అన్నారు. శ్రీముఖి అందుకు సిద్ధపడగా.. పునర్నవి నిరాకరించింది. తొలుత ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత మహేష్ బూట్లు పాలిష్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X