వరుణ్ విన్నర్.. రాహుల్ రన్నర్.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ సెన్సేషన్ కామెంట్

బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం అనేది ఎంత కష్టమో చూస్తున్న ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ, అందులో ఉండి భయటకు వచ్చిన వారికైతే ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అక్కడి పరిస్థితులు ఏంటి? ఎందుకు అలా ప్రవర్తించి ఉంటారు? అనే విషయాలను బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది.

Recommended Video

Bigg Boss Telugu 3 : Mahesh Vitta Out From Bigg Boss || పునర్నవి కోరికను తీర్చిన ఫ్యాన్స్
శ్రీముఖికి వ్యతిరేకంగా..

శ్రీముఖికి వ్యతిరేకంగా..

అయితే బిగ్‌బాస్ మూడో సీజన్‌ ఇప్పటికే ఎంతగా వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వర్గాలవారిగా విడిపోయి మరీ దూషించుకుంటున్నారు. శ్రీముఖిని వ్యతిరేకించే వర్గం, అభిమానించే వర్గం అంటూ రెండుగా చీలి మరి వాగ్వాదాలు పెట్టుకుంటున్నారు.

విన్నర్ ఎవరని చర్చ...

విన్నర్ ఎవరని చర్చ...

సోషల్ మీడియాలో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. షో ముగిసేందుకు దగ్గర పడుతున్న కొద్దీ.. ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు ఫైనల్‌కు చేరుతారు? ఇంకా చివరి అంకంలో ఎలాంటి టాస్క్‌లు ఇస్తారని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

హౌస్‌లోనూ అదే రచ్చ..

హౌస్‌లోనూ అదే రచ్చ..

హౌస్‌లో కూడా టాప్ 5 కంటెస్టెంట్ల ఎవరై ఉంటారా? అన్నది ఆలోచిస్తూ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. ఎవరికి వారే వ్యూహాలు కూడా రచించేసుకుంటున్నారు. అయితే ఎవరు ఫైనల్ వరకు చేరుకుంటారన్నది చూడాలి. ఇంకా పట్టుమని ముప్పై రోజులు కూడా లేవని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ధన్ రాజ్ కామెంట్స్...

ధన్ రాజ్ కామెంట్స్...

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కమెడియన్ ధన్ రాజ్.. బిగ్ బాస్ మూడో సీజన్‌పై స్పందించాడు. వరుణ్, రాహుల్ అంటే తనకు ఇష్టమని.. వారిద్దరు జెన్యూన్‌గా ఆడుతున్నారని, వరుణ్ తనకు బయట కూడా తెలుసు, వితికా కూడా తెలుసు.. ఎవ్వరు తప్పు చేసినా చెబుతాడు లోపల కూడా అలాగే ఉంటున్నాడు. నాకైతే వరుణ్ విన్నర్.. రాహుల్ రన్నర్ కావాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు.

తాను హౌస్‌లో ఉండి వచ్చాను కాబట్టి చెప్పగలనని.. అక్కడ ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఓ అంచనా వేయగలను.. అందరూ అప్పటి పరిస్థితులను బట్టి చక్కగానే ఆడుతున్నారు. అయితే తనకు మాత్రం వారిద్దరు ఇష్టమని, బయట ఎలా ఉంటారో లోపల కూడా అలానే ఉంటున్నట్లు కనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X