బాబా భాస్కర్ ఓ జోకర్.. శివజ్యోతి సుత్తి కొడుతుంది.. హౌస్‌మేట్స్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్‌లో వచ్చిన నాగార్జున ఇంటి సభ్యుల చేత ఆట ఆడించాడు. ట్రెజరర్ హంట్ అంటూ ఎనిమిది వస్తువులను దాచి పెట్టాడు. వారంతా వాటిని వెతికి పట్టుకోవాలని తెలిపాడు.దీంతో అలీ, వరుణ్ మాత్రమే వాటిని వెతికి పట్టుకున్నారు. శ్రీముఖి, రాహుల్, వితికా, బాబా భాస్కర్ వాటిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. అయితే నాగ్ సూచనల మేరకు బాబా ఓ వస్తువును చేజిక్కించుకున్నాడు.

వారి దగ్గరున్న వస్తువులు మిగిలిన హౌస్‌మేట్స్‌లో ఎవరికి సరిపోతాయో వారికి ఇవ్వాలని తెలిపాడు. దీంతో వితికా వద్దున్న కర్రను.. రాహుల్‌కు ఇచ్చింది. హౌస్‌లో మిగతావారిపై ఎక్కువగా ఆదారపడి జీవిస్తుంటాడని అందుకే అతడికి కర్రను ఇస్తున్నానని వితికా తెలిపింది. జోకర్‌ను బాబా భాస్కర్‌కు, సుత్తిని శివజ్యోతికి, డేంజర్‌ను వితికాకు ఇచ్చారు.

Bigg Boss 3 Telugu Nagarjuna Entertains Housemates In 12th Week

బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గెలవడానికి అనర్హులు..
బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ గెలవడానికి అనర్హులుగా ఎవరిని భావిస్తున్నారో తెలపాలని టాస్క్ ఇచ్చాడు నాగ్. దీనిలో భాగంగా.. వితికా, వరుణ్‌లు బాబా పేరు చెప్పగా, రాహుల్.. వరుణ్ పేరును చెప్పుకొచ్చాడు. మహేష్ శ్రీముఖి పేరును.. శ్రీముఖి, మహేష్ పేరును చెప్పుకొచ్చింది. అలీ, శివజ్యోతి మహేష్ పేరును చెప్పుకొచ్చింది. బాబా భాస్కర్.. వరుణ్ పేరును చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కువ మంది మహేష్ అనర్హుడిగా తేల్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X