Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
Bigg Boss 4: డేంజర్ జోన్లో అఖిల్.. ఆడియేన్స్ సపోర్ట్ తగ్గిందంటున్నారే..?
అఖిల్ కూడా డేంజర్ జోన్ లోకి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అసలు ఓటింగ్స్ విషయంలో బిగ్ బాస్ లెక్కలు ఎంతవరకు న్యాయంగా ఉన్నాయో తెలియడం లేదని ఇప్పటికే చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. హౌజ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓట్లు బాగానే వచ్చాయి అయినా ఎలా ఎలిమినెట్ అయ్యమో అర్థం కావడం లేదని అంటున్నారు. ఆ విమర్శలు షో ఇమేజ్ పై కాస్త దెబ్బకొట్టాయని చెప్పవచ్చు.
కుమార్ సాయి ఎలిమినేషన్స్ విషయంలో ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి ఎలిమినేషన్స్ లో అమ్మా రాజశేఖర్ తో పాటు మెహబూబ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు అనుమానాలు వస్తుండగా సడన్ గా అఖిల్ పై కూడా డౌట్స్ ఎక్కువవుతున్నాయి. అతనికి గత వారం నుంచి ఆడియెన్స్ సపోర్ట్ బాగా తగ్గినట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కుమార్ సాయి ఎలిమినేట్ అయినప్పుడు అఖిల్ చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురి చేశాయి.
బయటకు వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిపై ఆ విధంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అమ్మా రాజశేఖర్ కూడా వాధించారు. అప్పుడు కూడా అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో ఈ రెండు విషయాల్లో అఖిల్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయినట్లు కథనాలు గట్టిగానే వెలువడుతున్నాయి. ఇక ఈ వారం మోనాల్ విషయంలో అభిజిత్ తో కూడా అతను ఒక సెటిల్మెంట్ కి వచ్చే అవకాశం ఉంది. అందులో సక్సెస్ అయితే మళ్ళీ ఓట్లు రావచ్చని తెలుస్తోంది. మరి అఖిల్ ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.