అఖిల్ లక్కు మామూలుగా లేదు.. టార్గెట్ చేసినా కూడా బ్రతికిపోతున్నాడు

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య అభిప్రాయాలు నిమిషాల్లోనే మారిపోతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు అందరు కలిసి తీసుకునే నిర్ణయాలు కొందరికి ప్లస్ అవ్వచ్చు. అఖిల్ విషయంలో కూడా అదే మంచి చేసింది. అసలైతే ఈ వారం అతను ఎలిమినెట్ కావచ్చని టాక్ గట్టిగానే వచ్చింది. అతనికి జనాల సపోర్ట్ కూడా పెద్దగా లేదని టాక్ వస్తోంది. కానీ ప్రతి వారం అఖిల్ చాలా వినూత్నంగా సేవ్ అవుతున్నాడు.

ఇక ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో అతనే విన్నర్ అని కంటెస్టెంట్స్ ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నారు. ఫైనల్స్ లో అతను తమకు గట్టి పోటీని ఇవ్వగలడనే కారణంతో హౌజ్ మెంట్స్ అతన్ని కావాలని టార్గెట్ చేశారు. నిజానికి అఖిల్ కి అంత సీన్ లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే అఖిల్.. మోనాల్ లవ్ స్టొరీతో తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా ఫోకస్ అవ్వలేదు. మరొక రకంగా ఆలోచిస్తే ఎవరో ఒకరిని పంపించాలి కాబట్టి అందుకే అఖిల్ ని టార్గెట్ చేశారని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

Bigg boss 4 akhil is alive even if he is targeted

ఇక ఏదేమైనా కూడా ఇన్ని రోజులు సీక్రెట్ రూమ్ లో ఉంటూ అందరి మనసులో ఉన్న అసలు రంగుల్ని బయట పెట్టాడు అఖిల్. బిగ్ బాస్ లో నేను అందరికి పోటీ అయినప్పుడు నన్ను ఎలా హౌజ్ నుంచి పంపించెస్తారు అంటూ లాజికల్ గా ప్రశ్నించిన అఖిల్ ను చివరకు నాగార్జున సేవ్ చేయడమే.. కాకుండా కెప్టెన్ అయ్యేలా చేశాడు. ఇక ఈ వారం అఖిల్ అయితే ఎదో ఒక విధంగా సేవ్ అయ్యాడు. మరి ఆదివారం నాగార్జున ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X