twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్స్.. ఆ రూట్లో గట్టిగానే సంపాదిస్తున్నారు.. గంగవ్వ కూడా.. 

    |

    బిగ్ బాస్ 4 కంటెస్టెంహౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయలేదు. అసలు ఈ సారి బిగ్ బాస్ హిట్టవ్వడం కష్టమని సోషల మీడియాలో కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక షో ఒక నెల తరువాత తన అసలు
    స్టామినాను బయట పెట్టింది. పదునైన టాస్కులతో కంటెస్టెంట్స్ కూడా అందుకు తగ్గట్టుగా నడుచుకుంటూ షోకి మంచి రేటింగ్ అందించే ప్రయత్నం చేశారు. ఇక బయటకు వచ్చిన తరువాత అందరు డిజిటల్ బిజినెస్ లోకి అడుగు పెట్టేశారు. అందులోనే లక్షల్లో ఆదాయం అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.

     క్రేజ్ ఉన్నవాళ్లే తొందరగా వెళ్లిపోయారు

    క్రేజ్ ఉన్నవాళ్లే తొందరగా వెళ్లిపోయారు


    బిగ్ బాస్ 4 మొదలైనప్పుడు అసలు ఇందులో ఉన్న వాళ్ళలో కొంతమంది జనాలకుపెద్దగా తెలియదు అనే కామెంట్స్వచ్చాయి. కానీ ఊహించనివిధంగాకొద్దోగొప్పోక్రేజ్ ఉన్న వారు తొందరగా ఎలిమినేట్అయ్యారు. ఇక అఖిల్ఫైనల్ వరకు రావడంమ్యాజిక్ అనే చెప్పాలి. ఇక అరియానాటాప్5లో ఉంటుందని కూడా ఎవరు అనుకోలేదు. అలాగే సోహెల్పై కూడా మొదట్లో పెద్దగా అంచనాలులేవు.

    బిగ్ బాస్ క్రేజ్.. ఎలా వాడుకుంటున్నారంటే?

    బిగ్ బాస్ క్రేజ్.. ఎలా వాడుకుంటున్నారంటే?

    ఆ అసలు మ్యాటర్ లోకి వస్తే బిగ్ బాస్ ద్వారా అందుకున్న క్రేజ్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుకుంటున్నారు. అయితే కొందరు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడితే మరికొందరుటెలివిజన్ వరల్డ్ లో బిజీ అవ్వాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా యూ ట్యూబ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.

     యూ ట్యూబ్ ద్వారా రెండు ఉపయోగాలు

    యూ ట్యూబ్ ద్వారా రెండు ఉపయోగాలు

    ఇటీవల కాలంలోయూ ట్యూబ్ ప్రపంచంలోదాదాపుతారలందరూ కూడా అడుగు పెట్టారనే చెప్పాలి. కానీసంఎదో ఒక ఖర్చులకు వస్తాయనిపది రూపాయలు వచ్చిన వదిలి పెట్టడం లేదు. ఇక బిగ్ బాస్ షో ద్వారా మళ్ళీ బిజీ అవ్వాలని అనుకుంటున్నా వారికి యూ ట్యూబ్ ఆదాయం అందించడమే కాకుండా వారి ఉనికిని కూడా నిలుపుకునేందుకు ఉపయోగపడుతుంది.

    బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే..

    బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే..

    బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ దాదాపు అందరూ యూ ట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. కొందరైతేబిగ్ బాస్ కు వెళ్లే ముందే ఛానెల్ ను క్రియేట్ చేసుకొని సొంత టీమ్ తో ప్రచారాలుచేయించుకున్నారు. ఇక బిగ్ హౌజ్ నుంచి వచ్చిన తరువాత లాస్యతన యూ ట్యూబ్ ఛానెల్రేంజ్ ని ఒక్కసారికిపెంచేసింది. బిగ్ బాస్ అనుభవాలను అలాగే అభిజిత్ పేరెంట్స్ ను, గంగవ్వనుకలిసి మంచి వ్యూవ్స్ ను పెంచుకుంది.

    మెహబూబ్ గట్టిగానే వాడుకున్నాడు

    మెహబూబ్ గట్టిగానే వాడుకున్నాడు

    ఆ తరువాత గంగవ్వకూడా అదే తరహాలోతన ఛానెల్కు స‌బ్‌స్క్రైబ‌ర్లను పెంచుకుంది. ఆమెకు మై విలేజ్ షో సపోర్ట్ ముందే ఉంది కాబట్టి జనాలు ఈజీగాకనెక్ట్ అయ్యారు. ఇక మెహబూబ్ అయితే బిగ్ బాస్ ద్వారానేతనస‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను ఒక్కసారిగా 1M కి దగ్గరగా తీసుకొచ్చాడు. అతను బిగ్ బాస్ ఫైనల్ బ్యాక్ గ్రౌండ్ సీన్స్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఆ వీడియోలకు ఒక్క రోజులోనేమిలియన్ల వ్యూవ్స్వచ్చాయి.

     నెల తిరక్కుండానే.. మంచి ఆదాయం

    నెల తిరక్కుండానే.. మంచి ఆదాయం

    ఇక సుజాత, ముక్కు అవినాష్, అలాగే ఇతర కంటెస్టెంట్స్ కొందరుయూట్యూబ్ని బాగానే వాడుకుంటున్నారు. సరదాగా ఒక వీడియో పోస్ట్ చేసినా కూడా రెండు రోజులు తిరక్కుండానే 1 మిలియన్ వ్యూవ్స్ వస్తున్నాయి. దీంతో నెల దాటేసరికిచేతికి ఈజీగానాలుగైదు లక్షలు వస్తాయని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లోకెరీర్పరంగా ఈ కంటెస్టెంట్స్ ఎలా ముందుకు సాగుతారోచూడాలి.‌

    English summary
    Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X