హారిక దేత్తడి చెడ్డిలో చేయి పెట్టేసిన అమ్మా రాజశేఖర్.. లాస్య, మోనాల్ రియాక్షన్ ఎలా అంటే

బిగ్ బాస్ అంటే గేమ్ షో నుంచి బోల్డ్ షోగా మారిపోతోంది. బూతులు మాట్లాడడం తప్పితే మిగతా విషయాల్లో లిమిట్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తోంది. ఫిజికల్ టాస్క్ లు వస్తే పెద్ద బాదైపోయింది. ఇది ఎలాంటి షో ఎవరెవరు చూస్తారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా కొందరు కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు షాక్ కి గురి చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మా రాజశేఖర్, హారిక విషయంలో ప్రవర్తించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

మళ్ళీ అదే టాస్క్ కంటిన్యూ

మళ్ళీ అదే టాస్క్ కంటిన్యూ

ఇక బుధవారం కూడా మంగళవారం ఇచ్చిన టాస్క్ ని కంటిన్యూ చేశారు. ఈ ఎపిసోడ్ లో హౌజ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లకు ఇంటి సభ్యులు ఉరుకులు పరుగులు పెట్టారు. కొందరు చిన్న పిల్లల్లా మారి ఇతరులను చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా హారిక, అమ్మా రాజశేఖర్ కు మధ్య జరిగిన సీన్ హైలెట్ గా నిలిచింది. అరియానా మరోసారి తన పర్ఫెమెన్స్ తో రచ్చ రచ్చ చేసింది. సోహెల్ ఆమెకు కేర్ టెకర్ గా ఉండడంతో అతనికి చెమటలు పెట్టించింది.

దొంగతనం చేసి..ఉరుకులు పరుగులు

దొంగతనం చేసి..ఉరుకులు పరుగులు

సాధారణంగా హారిక హౌజ్ లోనే చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని షాక్ ఇస్తుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆమె డైపర్ వేసుకొని చిన్న చెడ్డితో కనిపించడం వైరల్ అయ్యింది. మాస్టర్ దగ్గర చాక్లెట్స్ దొంగతనం చేసి ఉరుకులు పరుగులు పెట్టించింది. మంగళవారం ఎపిసోడ్ లో అయితే ఆమె మీద పడి కొరికేయగా మాస్టర్ కూడా అదే తరహాలో ప్రవర్తించాడు.

హారిక చెడ్డిలో చేయి పెట్టేసి

హారిక చెడ్డిలో చేయి పెట్టేసి

ఇక చాక్లెట్స్ దొంగతనం చేసినందుకు కూడా మాస్టర్, హారిక చెడ్డిలో చేయి పెట్టేసాడు. ఒక్కసారిగా అందరిని ఆ సీన్ ఆశ్చర్యపరిచింది. అమ్మాయి జేబులో అలా చేయి పెట్టడం కరెక్ట్ కాదని మిగతావారు కూడా గునగడం స్టార్ట్ చేశారు. అలా చేశాక కూడా టూ మచ్ హారిక అంటూ చాక్లెట్స్ నెలకేసి కొట్టాడు. ఆ విషయంలో అందరు మాస్టర్ పై అభ్యంతరం చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 10 Highlights
 లైట్ తీసుకున్న హారిక

లైట్ తీసుకున్న హారిక

అరియానా కూడా మాస్టర్ చేసింది తప్పే అంటూ వివరణ ఇవ్వగా ఆ అమ్మాయి తీసుకుంటే తప్పు లేదు నేను తీసుకుంటే తప్పు వచ్చిందా అని కౌంటర్ ఇవ్వగా.. అందుకు హారిక కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అవును మాస్టర్ గేమ్ లో భాగంగానే అలా ప్రవర్తించాడు అంటూ.. మాస్టర్ తో కూడా ఆమె కూల్ గా మాట్లాడింది. మీరు చేసింది తప్పేమీ కాదని చెప్పడంతో హౌజ్ మెంట్స్ కూడా సైలెంట్ అయ్యారు. మరి ఈ మచ్చతో ఈ ఇద్దరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X