Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పేపర్ మీద అమ్మాయి పేరున్నా వదలడు.. దేవి నాగవల్లి బోల్డ్ కామెంట్స్.. దేత్తడి హారిక హాట్ షో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రస్తుతం కొత్త దారిలో వెళుతోంది. మొదటి వారం ఎదో అలా అలా సాగిపోయింది. కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్ సీన్స్ తో అక్కడక్కడా షో కాస్త బోర్ కొట్టేసింది. ఇక కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటే పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఇక ఫైనల్ గా షోలో నేడు ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ వాతావరణం కనబడబోతున్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్స్ సరికొత్త గెటప్స్
షోకి సంబంధించిన ఒక స్పెషల్ ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా ఒక విధంగా అంచనాల డోస్ పెంచింది. ఈ రోజు వీలైనంత వరకు కంటెస్టెంట్స్ వారి యాక్టింగ్ అండ్ డ్యాన్స్ స్కిల్స్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక సరికొత్త గెటప్స్ లలో కనిపిస్తున్నారు.
అమ్మాయి పేరు కనిపించినా వదలడు
జిల్ జిల్ జిగెలు రాణి పాటతో షో మంచి ఫన్ క్రియేట్ అయినట్లు అర్ధమయ్యింది. ఇక మెయిన్ గా దేవి నాగావల్లి కూడా సరికొత్త అవతారంలో దర్శనమిస్తోంది. ఈ సీరియస్ న్యూస్ రీడర్ కామెడీ స్కిట్స్ తో కూడా ఆకట్టుకోనుందని తెలుస్తోంది. పేపర్ మీద అమ్మాయి పేరు కనిపించినా కూడా వదలడని అని బోల్డ్ గా కౌంటర్ ఇవ్వడం వైరల్ అవుతోంది.
చిన్న స్కట్ తో హారిక హాట్ డ్యాన్స్
ఇక అంధరికంటే ఎక్కువగా డెత్తడి హారిక ఈ రోజు షోలో మరింత హీటెక్కించే విధంగా రెడీ అయినట్లు క్లారిటీ వచ్చేసింది. చిన్న స్కట్ వేసుకొని హాట్ డ్యాన్స్ స్టెప్పులతో అమ్మడు కుర్రాళ్ళను తనవైపుకు తిప్పుకోవాలని గట్టిగానే ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.
Recommended Video
మామూలు రచ్చ చేయలేదు.. 9 మంది నామినేట్
ఇక సాయి కుమార్, నోయల్, అమ్మా రాజశేఖర్ కూడా హౌజ్ లో మామూలు రచ్చ చేయలేదని అర్ధమవుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కూడా మొదలయిన విషయం తెలిసిందే. నిన్న బోట్ టాస్క్ లో గంగవ్వతో పాటు మరో 9 మంది నామినేట్ అయ్యారు. అభిజిత్, నోయల్, మోనాల్, అఖిల్, కరాటే కళ్యాణి, అమ్మా రాజశేఖర్, కుమార్ సాయి, డెత్తడి హారిక కూడా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.