బిగ్ బాస్ 4: అభిజిత్‌ విషయంలో తప్పు చేశా.. అసలు విషయాన్ని బయటపెట్టిన మోనాల్

బిగ్ బాస్ 4 శనివారం ఎపిసోడ్ నెవర్ బోఫోర్ అనేలా సాగింది. అసలు ఈ రేంజ్ లో నాగార్జున ట్విస్ట్ ఇస్తారని ఎవరు ఉహీంచలేదు. కంటెస్టెంట్స్ చేసిన తప్పులను పొరపట్లను ఎత్తి చూపిన హోస్ట్ నాగార్జున మిస్ చేసిన టాస్క్ ని కూడా గుర్తు చేస్తూ అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఒక అన్ సీన్ వీడియోలో మోనాల్ అసలు ఆలోచనలు బయటపడ్డాయి. అబిజిత్ పై ఆమె మనసులో ఉన్న అభిప్రాయాన్ని మరోసారి బయటపెట్టింది.

షాక్ ఇచ్చిన అరగుండు టాస్క్

షాక్ ఇచ్చిన అరగుండు టాస్క్

శనివారం అరగుండు అర మీసం టాస్క్ లో అమ్మ రాజశేఖర్ డేరింగ్ చేసిన విషయం తెలిసిందే. మరో వారం వరకు వాళ్లకు ఎలిమినేషన్ ఉండదని చెప్పడంతో అమ్మా ధైర్యంగా టాస్క్ లోకి దుకాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ మాస్టర్ కి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇక ఎప్పటిలానే మోనాల్ పై కాంట్రవర్సీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటోంది

వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటోంది

మోనాల్ మొదటి నుంచి కూడా అబిజిత్, అఖిల్ ఫీలింగ్స్ తో అడుకుంటోందని హౌజ్ లో ప్రతి ఒక్కరికి అర్ధమయ్యింది. ఇక ఏలిమినెట్ అయిన వారు కూడా అదే తరహా ఆలోచనను బయటపెట్టారు. ఆమె ఉదయం అబిజిత్ తో రాత్రి అఖిల్ తో క్లోజ్ గా ఉంటుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజాత షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అబిజిత్ విషయంలో మోనాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అన్ సీన్ వీడియోలో మోనాల్

అన్ సీన్ వీడియోలో మోనాల్

అన్ సీన్ వీడియోలో మోనాల్ ఈ విధంగా మాట్లాడింది. నాకు ఎలాంటి చేడు ఆలోచనలు లేవు. అన్నిటినీ వదిలేద్దాం అనుకుంటున్నా. ఇటీవల అభితో చాలా చర్చలు జరిగాయి. నిజంగా ఆ డిస్కషన్ లలో ఒక బ్యాడ్ ఫిలింగ్ ఉంది. మనసుకు ఏ మాత్రం నచ్చలేదు. ఆ తరువాత నాకు అర్థమైంది ఏమిటంటే.. అతనికి నాకు మధ్యలో ఒక సిమిలారీటి కూడా లేదు.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
అబిజిత్ తో ఉన్నందుకు బాధపడుతున్నాను

అబిజిత్ తో ఉన్నందుకు బాధపడుతున్నాను

ఇద్దరం చాలా డిఫరెంట్. నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే.. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ కూడా నేచర్ ని ఇష్టపడతాను. ఇక అఖిల్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీతో సంబంధం లేదు. అబిజిత్ తో మాత్రం ఈక్వాలిటీ లేదనే చెబుతున్నాను. మా ఇద్దరికీ ఏ మాత్రం సెట్టవ్వదు. నిజంగా ఒక వారం రోజులు అబిజిత్ తో ఉన్నందుకు బాధపడుతున్నాను. నిజంగా వేస్ట్. తప్పు చేశాను అనిపిస్తోంది. నా కళ్ళు తెరిపించావ్ బిగ్ బాస్. అందుకు కృతజ్ఞతలు.. అంటూ కెమెరా ముందు వివరణ ఇచ్చింది మోనల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X