అరియానాకు చేరువయ్యేందుకు సోహైల్.. తట్టుకోలేక అవినాష్ పులిహోర ప్లాన్స్

బిగ్ బాస్ షోను గత రెండు వారాలతో ఫాలొస్తే మళ్ళీ డళ్లవుతోంది అనే అనుమానాలు వస్తున్నాయి. ఫన్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ సీన్స్ క్రియేట్ అవుతున్నాయి. గత వారమే ప్రతి ఒక్కరు వారి ఎమోషనల్ స్టోరీల గురించి బయటపెట్టారు. ఇక గురువారం కూడా మరికొంత మంది కంటెస్టెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ ఎపిసోడ్ లో అవినాష్, అరియానా మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఓవరాక్షన్ డోస్ పెరిగిందనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అరియానా కొంత సేపు సేపటి వరకు మామూలు రచ్చ చేయలేదు.

 మోనాల్ ని కూడా వదల్లేదు..

మోనాల్ ని కూడా వదల్లేదు..

అవినాష్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత చాలా వరకు అందరి అమ్మాయిలను ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి మోనాల్ ని కూడా వదల్లేదు. అసలే ఆమె కోసం ఒక వైపు అఖిల్ మరోవైపు అబిజిత్ కనిపించని యుద్ధం చేస్తుంటే ఆ మధ్య అవినాష్ చేసిన హడావుడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక చాలా వరకు ఈ జబర్దస్త్ కమెడియన్ అరియానాను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమయ్యింది.

 పులిహోర చాలా గట్టిగా కలిపేశాడు

పులిహోర చాలా గట్టిగా కలిపేశాడు


గత ఎపిసోడ్స్ లలో ఆఖరికి నాగార్జున కూడా అవినాష్ పై ఏ విధంగా సెటైర్ వేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ అనుమానాలు క్రియేట్ చేశాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో కూడా అవినాష్ అరియానాకు ఆప్యాయంగా తినిపిస్తూ చాలా గట్టిగా పులిహోర కలిపేశాడు. ఇక అతని కలుపుడుకు అరియానా చాలా వరకు ఓవరాక్షన్ చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి.

 నేను తినిపిస్తే తినవా?

నేను తినిపిస్తే తినవా?


అరియానాకు మొదట సోహైల్ వచ్చి నూడీల్స్ తినిపిస్తూ నా వల్ల హార్ట్ అయ్యి ఉంటే నిజంగా సారి అని చెప్పాడు. ఇక వెంటనే ఆ విషయాన్ని అవినాష్ చెవిలో పడేసిన అరియానా ఎందుకో మెలికలు తిరిగిపోయింది. ఇక అవినాష్ తన టాలెంట్ ని బయటపెట్టి మరింత మసాలా దట్టించి పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. సోహైల్ తినిపిస్తేనే తింటావా? నేను తినిపిస్తే తినవా అంటూ గోరు ముద్దలు పెట్టాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
పిచ్చి ముదిరింది అంటూ సెటైర్స్

పిచ్చి ముదిరింది అంటూ సెటైర్స్

అరియానా, అవినాష్ కొంత సేపటి వరకు అలానే చూసుకుంటూ చాలా వింతగా ప్రవర్తించారు. నాలో ఎదో జరుగుతోంది అంటూ అరియానా యువరాణి రేంజ్ లో బిల్డప్ ఇచ్చింది. ఇక పిచ్చిగా అరుస్తూ హడావుడి చేసింది. ఆమె ఎక్కువగా కెమెరాలన్ని తనవైపు ఫోకస్ అయ్యే విధంగా రచ్చ చేయగా మిగతా వాళ్ళు కూడా అదే తరహాలో బిల్డప్ ఇచ్చారు. స్ట్రేస్ రిలీఫ్ కోసం అరవగా.. స్టేజ్ 5లో పిచ్చి ముదిరింది అంటూ అభి చెప్పాడు. ఇక మోనాల్ పై హరిక, లాస్య, అఖిల్ స్టేజ్ 3 అంటూ మరొక విధంగా సెటైర్ వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X