కరాటే కళ్యాణి చాలా డేంజర్ గురు.. అలా మీద ఎక్కేస్తే ఎలా?: నాగార్జున ఫైర్

బిగ్ బాస్ సిజన్ 4 కొంతవరకు ఇంట్రెస్టింగ్ గానే సాగినప్పటికి కొంతమంది కంటెస్టెంట్స్ తీరుపై సోషల్ మీడియాలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. కట్టప్ప కాన్సెప్ట్ తో మొదటి వారం కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించారు. ముఖ్యంగా గంగవ్వ షోలో అందరికంటే హైలెట్ గా నిలిచింది. ఇక నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ యొక్క లోపాలను ఎత్తి చూపారు. ఒక విధంగా ఆయన ఫైర్ అయ్యారనే చెప్పాలి.

కరాటే కళ్యాణ్ ఓవరాక్షన్

కరాటే కళ్యాణ్ ఓవరాక్షన్

మొదటి వారం షోలో కంటెస్టెంట్స్ మనస్తత్వాలపై చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. నామిమేషన్స్ లో కాస్త డేంజర్ లో ఉన్నవారు సేఫ్ జోన్ లోకో వచ్చేశారు. కానీ షోలో కరాటే కళ్యాణి వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్ కి దారి తీస్తోంది. ఆమె ఓవరాక్షన్ తీరుపై నెగెటివ్ కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి.

ఆమె చేసిన మామూలుగా లేదు

ఆమె చేసిన మామూలుగా లేదు

ఏదైనా వివాదం చోటు చేసుకున్నప్పుడు కళ్యాణి ఎవరిని మాట్లాడనివ్వకుండా గట్టిగా అరిచేయడా అతిగా ఫీల్ అవ్వడం, అలాగే ఓవర్ గా ఎమోషనల్ అవ్వడం అందరికి చిరాకు తెప్పించింది. ముఖ్యంగా ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పుడు సుజాతతో ఆమె వ్యవహరించిన తీరుపై కళ్యాణి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ

ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ


ఇక కరాటే కళ్యాణి వ్యవహరిస్తున్న తీరుపై నాగార్జున ఫైర్ అయ్యారు. మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ తో మాట్లాడిన నాగ్ వారి నెగెటివ్ పాయింట్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేశారు. ఇక ఎక్కువగా కరాటే కళ్యాణి గురించి మాట్లాడుతూ.. ఒక విషయాన్ని ఇతరులకు తప్పుగా చెబుతోందని ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్పడంపై నాగ్ సీరియస్ అయ్యారు.

 నాగార్జున ఆగ్రహం

నాగార్జున ఆగ్రహం

మోనల్, అమ్మా రాజశేఖర్ మధ్య ఘటన గురించి నాగార్జున మాట్లాడుతూ.. కరాటే అంటే మీ ఇంటి పేరా, లేకుంటే నీ తీరా. మోనల్ కి తెలుగు రాదని మరొకరు చెప్పిన విషయాన్ని ట్రాన్స్ లేట్ చేయమంటే.. ఉన్నది చెప్పకుండా ఎదో కల్పించి చెప్పడం ఏమిటి?. పరిశుభ్రత గురించి అడిగితే నాన్ వెజిటేరియన్ కలిపి చెప్పావ్. అపర్దాలు వచ్చేలా ఇతరుల గురించి అలా చెప్పడం కరెక్ట్ కాదు అని నాగార్జున తెలిపారు.

Recommended Video

Bigg Boss Telugu 4 | Episode 6 Highlights | ఎలిమినేషన్ నుంచి గంగవ్వ సేఫ్ | Filmibeat Telugu
 అనవసరంగా మీదకు ఎక్కేస్తావ్..

అనవసరంగా మీదకు ఎక్కేస్తావ్..

ఇక కళ్యాణి చాలా ఓవర్ గా ఫీల్ అవుతోందని చెప్పిన నాగార్జున వేరేవాళ్లు మాట్లాడుతుంటే కూడా అనవసరంగా అరిచేసి వారు ఎం చెబుతున్నారో కూడా వినకుండా అనవసరంగా మీద ఎక్కేస్తావ్ అని కూడా నాగార్జున కళ్యాణి తీరుపై మండి పడ్డారు. ఇక కళ్యాణి తన వాయిస్ తిరీ అంత అంటూ తనను తాను కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X